
పూరి తనయుడి సినిమా ఎలా ఉందంటే..
Romantic Movie: పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన కొత్త సినిమా ‘రొమాంటిక్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందిన కొత్త సినిమా ‘రొమాంటిక్’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు పూరీ జగన్నాథ్, . ఈ మూవీతో తన తనయుడి ఎలాగైనా ట్రాక్ ఎక్కించాలని బలంగా ఫిక్సయిన పూరి.. చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.
నేడు (అక్టోబర్ 29) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ దర్శక నిర్మాతలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అదేవిధంగా ఈ మూవీ చూసిన ఆడియన్స్ సినిమా ఎలా ఉందో తమ తమ అభిప్రాయాలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. పూరి స్టైల్‌లో ఈ మూవీ అదిరిపోయిందని, పూరి గారి అబ్బాయి ఇరగదీశాడని అంటున్నారు. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. రమ్యకృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించింది. ఆకాష్ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన రొమాంటిక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేయగా.. ప్రభాస్ అందించిన ప్రమోషన్స్ ప్లస్ అయ్యాయి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్