
బాలయ్య సినిమాలో తమన్నా చేస్తుందా
తమన్నా మిల్కీ బ్యూటీ ,టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంది.. చేసిని సినిమాలు తక్కువ అయినా అన్నీ విజయాలు సాధించిన సినిమాలు చేసింది తమన్నా.. ఎఫ్ 2 సినిమా నుంచి ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంది. సైరా నరసింహా రెడ్డి సినిమాతో భారీ విజయాన్నే అందుకుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవితో భారీ సినిమా చేసిన ఆమెకి తాజాగా బాలకృష్ణ సరసన చేసే ఛాన్స్ లభించింది. దీంతో ఆమె బాలయ్య పక్కన నటిస్తుంది అని బాలయ్య ఫ్యాన్స్ అనుకున్నారు.. బోయపాటి బాలయ్య బాబు సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో ఆమెకు ఛాన్స్ వచ్చిందట.
కాని ఈ ఆఫర్ ను తమన్నా సున్నితంగా తిరస్కరించినట్టు చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ సినిమాకి నో చెప్పేంత బిజీగా అయితే తమన్నా లేదు. అయితే తమన్నా చేతిలో సినిమాలు పెద్దగా లేవు.. మరి ఎందుకు ఆమె బాలయ్య సినిమాకు నో చెప్పింది అనేది పెద్ద చర్చ, అలాగే ఆమె మొత్తానికి సినిమాలకు గుడ్ బై చెబుతుందా అనే టాక్ కూడా నడుస్తోంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు