మీరు కార్ ఇంజిన్ ప్రారంభించగానే వెంటనే AC స్టార్ట్ చేస్తున్నారా..

When you start the car engine, you start AC immediately

మీరు కార్ ఇంజిన్ ప్రారంభించగానే వెంటనే AC స్టార్ట్ చేస్తున్నారా.. ఈ తప్పు 100 కి 90 మంది చేస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల ఎంత డేంజరో తెలుసా??? అయితే మీ అందరికోసం ఈ సమాచారం.మీకు నచినట్లైతే ఈ సమాచారాన్ని షేర్ చేసి మీ మిత్రులకి కుడా తెలియచేయండి.

మనం కార్ ని నీడ లో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాము.అలా మూసేసినప్పుడు మన కార్ లో 400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ కార్ లో పేరుకుంటుంది.

అదే ఎండలో పార్క్ చేసినప్పుడు , ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే బెంజీన్ ఉత్పత్తి అనేది 2000-4000 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది.ఇది అనుమతించిన స్థాయి కంటే 40 రెట్లు ఎక్కువ.

ఇక మన పనులు చూసుకుని వచ్చి కార్ లో కూర్చోగానే అందులో ఇంతకుముందే ఉత్పత్తి అయినా బెంజీన్ వాయువుని తీసుకుంటున్నాం. వాస్తవానికి ఇలా తీసుకోటం వల్ల ఈ బెంజీన్ అనేది మీ కాలేయ, ఎముక కణజాలం మరియు మూత్రపిండాలు పైన ప్రభావితం చూపుతుంది. ఈ ప్రభావాన్ని నయం చెయ్యటానికి మన మానవ శరీరానికి చాలా సమయం పడుతుంది.

ac స్టార్ట్ చేసేటప్పుడు కార్ అద్దాలు దించామని మన కార్స్ manual లో ఉంటది. కానీ కార్ కంపెనీ వాళ్ళు చెప్పారు.

వైద్యపరమైన వివరణ:-

మనం కార్ లో ac ని స్టార్ట్ చేసినప్పుడు అది చల్లని గాలి విడుదల చేసే ముందు ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వెలువడుతుంది.ఈ గాలిలో బెంజీన్ కలిసి ఉంటుంది.ఇది కాన్సర్ వ్యాధి ని కలిగించే క్రిములను మన శరీరం లో ఉత్పత్తి అవ్వటానికి దోహదపడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వాయువు.

కాబట్టి, మీరు కారులో కూర్చున్న తర్వాత , వేడిచేసిన ప్లాస్టిక్ వాసనను గమనించినట్లైతే , కొన్ని నిమిషాలు విండోలను తెరిచి ఆపై A / C ని స్టార్ట్ చెయ్యండి.
కావున మీరు అందరు ఇలా చేసినట్లయితే మీరు మిమ్మల్ని మరియు మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి ని రక్షించినవారు అవుతారు.. లేకపోతె పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.