
పెళ్ళికి రెడీ అయినా విజయ్ దేవరకొండ… అమ్మాయి ఎవరో తెలుసా?
గత ఏడాది తెలుగులో చిన్న సినిమాగా వచ్చి ఘన విజయాన్ని సాధించింది పెళ్లి చూపులు. ఈ సినిమా ద్వారా పరిచయమైన విజయ్ దేవరకొండ, రీతు వర్మ కూడా మంచి స్టార్స్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈ స్టార్స్ ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా తన కొత్త సినిమా అర్జున్ రెడ్డితో అందరినీ పలకరించడానికి వస్తున్న విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి కొడుకు అవతారం ఎత్తనున్నాడట. ఈ యంగ్ స్టర్ కు ఎప్పటి నుండో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందట. ఆమె పేరు విమ్మి. ఇప్పుడు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట ఈ హీరో. చాలా కాలం నుండి ప్రేమలో మునిగి తేలుతున్నా విషయాన్ని బయటకు రాకుండా విజయ్ బాగానే మేనేజ్ చేశాడని చెవులు కొరుక్కుంటున్నారు.
సినీ వర్గాలు కూడా మన పెళ్లి చూపులు అబ్బాయి బాగానే విషయం బయటకు రాకుండా చూసుకున్నట్లే. విజయ్ ఇప్పుడు గీత ఆర్ట్స్ బేనర్ లో డైరెక్టర్ పరశురాం తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తరువాత పెళ్లి ఉండే ఛాన్సుందని ఓ ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు