
పూజాకి నో చెప్పిన త్రివిక్రమ్ కొత్త హీరోయిన్ ఫిక్స్
ఇప్పడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోయిన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఒకరు పూజా.. రెండు రష్మిక.. అయితే ఇద్దరికి చేతి నిండా అవకాశాలు ఉన్నాయి.. అన్నీ పెద్ద ప్రాజెక్టులు పైగా టాప్ హీరోల సరసన నటిస్తున్నారు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు.
ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయబోతున్నారు, ఆర్ ఆర్ ఆర్ చిత్రం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు… అయితే త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రం పై కథ రాసుకున్నారు.. ఇక నటీనటుల ఎంపికలో ఉన్నారు ..ముఖ్యంగా ప్రతినాయకుడు హీరోయిన్ విషయంలో ఆలోచన చేస్తున్నారు.
అయితే ఇటీవల పూజాహెగ్డేతో ఆయనకు రెండు వరుస హిట్లు వచ్చాయి అరవింద సమేత, అల వైకుంఠపురంలో అయితే ఇప్పుడు తారక్ సినిమాలో కూడా పూజా పేరు వినిపించింది.. కాని ఆమెని ఈ చిత్రంలో తీసుకోవడం లేదట, మళ్లీ రీపీట్ చేయడం వద్దు అని ఈసారి రష్మికని తీసుకుంటున్నారట. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు