
త్రిషకు 12 అవార్డులు ఏ సినిమాకంటే
ఒక్క సినిమా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా, అలాగే అవార్డులు కూడా అలా వస్తే ఆ సినిమాకు వచ్చిన ఫేమ్ ఇంకెంత ఉంటుందో ఆలోచించుకోండి, అవును హీరోయిన్ త్రిషకు అంతులేని కీర్తిని తీసుకొచ్చింది ఓ చిత్రం. ఇక కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న దశలో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. అదే విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన 96 సినిమా.
అత్యంత హృద్యంగా ప్రేమ్ కుమర్ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో త్రిష నటనకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. సినిమా సూపర్ అంటూ అందరూ అభినందించారు, కోలీవుడ్ చరిత్రలో అద్బుతమైన హిట్ త్రిషకు ఈ సినిమా నుంచి వచ్చింది.
ఈ సినిమాలో జాను పాత్రలో త్రిష జీవించిందనే చెప్పాలి. ఈ సినిమా త్రిషకు కేవలం ప్రశంసలనే కాదు అవార్డులను కూడా అందించింది. ఏకంగా 11 అవార్డులు త్రిషను వరించాయి. ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వరకు మొత్తం 11 అవార్డులు త్రిషను వరించాయి. తను సోషల్ మీడియా అకౌంట్లో తనకు వచ్చిన అవార్డులు అన్నీ కలిపి తీసిన ఫోటో షేర్ చేసింది త్రిష.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు