
జగన్ ను వాళ్లు మోసం చేశారు ?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశంలోకి వెళ్లడానికి బాబు పార్టీ ఫిరాయింపులు కారణం అంటే, కొంత మంది అవును అంటారు.. మరికొందరికి పదవీ కాంక్ష కూడా ఉంది అంటారు, అందుకే ఫిరాయింపులు అంత సక్సెస్ ఫుల్ గా తెలుగుదేశం చేసింది అనేది నాయకుల వాదన… అయితే ఇటు రాజకీయంగా కాస్త చూస్తే, పార్టీలో సముచిత స్ధానం జగన్ ఎవరికి ఇచ్చారో వారిలో కొందరు జగన్ ను మోసం చేశారు.
మరీ ముఖ్యంగా ముగ్గురు – నలుగురు నాయకులకు గత ఎన్నికల్లో టిక్కెట్లు కూడా ఇవ్వకూడదు అనుకున్న జగన్ కు, ఎవరు అయితే ఉన్నారో అలాంటి వారు జగన్ ను వదిలి పార్టీ నుంచి వెళ్లిపోయారు…అయితే పార్టీ తరపున సీనియర్లు – జూనియర్లు జగన్ తో ఉన్నా నమ్మిన వారు జగన్ నుంచి దూరంగా వెళ్లిపోయారు.
ముఖ్యంగా రాయలసీమలో జగన్ ఎవరిని నమ్మారో, ఆ నాయకులు నా అనుకున్నవారు జగన్ ను విస్మరించి, విమర్శించి, తిరస్కరించి పార్టీ మారారు.
ఇక పార్టీ ఫిరాయింపులపై జగన్ ఎటుంటి మాట అనలేదు, మొదటిసారి ఓ ఫిరాయింపు ఎమ్మెల్యే జగన్ కు చెప్పి పార్టీ ఫిరాయించారు, అలా పార్టీ ఫిరాయింపులు అగ్రస్ధానానికి చేరుకున్నాయి… అయితే ఇప్పుడు ఫిరాయింపులు పై తెలుగుదేశం కాస్త వెనకడుగు వేసినా, వైసీపీ మాత్రం తన పందాని చూపుతోంది. .వైసీపీలోకి ఎవరు రావాలి అనుకుంటున్నా, ఆ పార్టీకి, వారి పదవికి రాజీనామా చేసి రావాలి అని చెబుతున్నారు జగన్.. అదే పందా శిల్పా చక్రపాణిరెడ్డికి చెప్పారు, అలాగే ఆయన ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకున్నారు.
అయితే జగన్ ఎవరిని అయితే నమ్ముకున్నారో, వారే ముఖ్యంగా జగన్ కు మైనస్ అయ్యారని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని అంటున్నారు ఇటు వైసీపీ నాయకులు… గత ఎన్నికల్లో తెలుగుదేశం కంటే కాపులకు జగన్ ఎక్కువ సీట్లు ఇచ్చినా, జగన్ పై నమ్మకం లేకుండా బాబు, మోదీ, పవన్ వైపు ఓట్లు మళ్లాయి అని, అయితే ఈ త్రయం వల్ల ఎటువంటి ఫలితం లేదు అని ప్రజలకు తెలిసింది అని, ఇప్పుడు జనసేన పై బీజేపీ పై తెలుగుదేశం పై ప్రజలు తమ ఓటుతో సరైన గుణపాఠం చెబుతారు అంటున్నారు ప్రజలు.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు