
మీ పెదాలు నల్లగా ఉన్నాయా ఎర్రగా మారాలంటే ఈ చిట్కాలు మీ కోసం
అమ్మాయి ముఖం చూడగానే ముందు ఆమె పెదాలు చూస్తాం, మగువల పెదాలు ఎర్రగా అందంగా ఉంటే ఎవరైనా సరే ఆమెకు ఫిదా అయిపోతారు.. వారు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.. అందుకే కశ్మీర్ స్ట్రాబెర్రీస్ కన్నా అందమైన అమ్మాయిల పెదాలు బాగుంటాయిని అంటారు. నిజంగా మగువలకు ఎర్రటి పెదాలు వారి అందాన్ని మరింత ఆకర్షనణీయంగా కనిపించేలా చేస్తాయి. ఇక ఎండలో తిరగడం టీ కాఫీ తాగడం, అలాగే పొగ పీల్చడం ఇలాంటి అలవాట్ల వల్ల అమ్మాయిల పెదాలు ఎర్రటి చాయను కోల్పోయి, మాములు స్ధాయికి వస్తాయి… అలాగే కొన్నిసార్లు హార్మన్లో అసమానతలు రావడం వల్ల కూడా వారి పింక్ పెదాలు కాస్త నల్లగా మారిపోతాయి.
దీంతోవారు ఎంత అందంగా ఉన్నా వారి పెదాలు రంగుచూసి మదనపడతారు.. ఇలా మీ పెదాలు నలుపు రంగులో మారిపోతే బాధపడకండి ఇప్పుడు చెప్పే చిట్కాలతో మీ పెదాలను మాములు స్దితిలోకి తీసుకురావచ్చు.. ఓసారి ఆ చిట్కాలు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ఓగ్లాస్ వెచ్చటి పాలు తీసుకోవాలి అందులో స్పూన్ కుంకుమ పువ్వు అలాగే మరో స్పూన్ మీగడను వేయండి.. అలా కలిపిన పాలమిశ్రమం చల్లారే వరకూ ఉంచండి.. ఆ పాలు చల్లారిన తర్వాత పెదాలపై రాస్తే మీ పెదాలపై ఉన్న నలుపు పోతుంది.
అలాగే పాలలో గులాబీరేకలు వేసి అందులో కాస్త బాదం పొడిని వేసి పేస్టులా చేయాలి.. దీనిని మెల్ట్ అయ్యేలా కలిపి పెదాలపై పేస్టుని రాస్తే అది మీ పెదాలపై ఉన్న నలుపుని పోగొడుతుంది..ఇలా 15 నిమిషాలు ఉంచాలి తర్వాత ఆ పేస్టును తీసేస్తే మీ పెదాలు ఎరుపురంగు సంతరించుకుంటాయి.అలాగే బీట్ రూట్ రసంలో మీగడ వేసి ఆ రసం మీ పెదాలపై రాసుకోవాలి.. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో పెదాలను శుభ్రంచేసుకుంటే మీ పెదాలు మరింత అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి..ఇక కారట్ కీరదోస పేస్టు రాసుకున్నా అది మీ పెదాలపై నలుపుని పోగొడతాయి, అలాగే ఆపిల్ ముక్కలను పెదాలపై పెట్టి అరగంట ఉంచినా వాటి నలుపు పోతుంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు