తెలంగాణ‌లో గెలిచిన 119 మంది అభ్య‌ర్దులు వీరే

There are 119 candidates who have won in Telangana TRS

తెలంగాణ‌లో మొత్తం ఎన్నిక‌ల ఫ‌లితాలు ముగిసాయి గులాబిబాస్ కే మ‌రోసారి తెలంగాణ ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వ‌చ్చి ఏ తెలుగు నాయ‌కుడు గెలిచిన దాఖలాలు లేవు.. ఎన్టీఆర్ త‌ర్వాత చంద్ర‌బాబు ఓసారి కాంగ్రెస్ ఇలా ఏ ఒక్క‌రు గెల‌వ‌లేదు అంద‌రూ ఓట‌మిపాల‌య్యారు… కాని కేసీఆర్ మాత్రం క‌చ్చితంగా గెలుపు ధీమాతో సీఎంగా మ‌రోసారి ఎన్నిక అయ్యారు.. ఇక తెలంగాణ‌లో 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల వివరాలు చూద్దాం.

1.. ఆర్మూర్ టీఆర్‌ఎస్ (ఆశన్నగారి జీవన్ రెడ్డి)

2.. బోధన్ టీఆర్‌ఎస్ (షకీల్ ఆమీర్ మొహమ్మద్)

3.. జుక్కల్ టీఆర్‌ఎస్ (హన్మంత్ షిండే)

4 బాన్స్‌వాడ టీఆర్‌ఎస్ (పోచారం శ్రీనివాస్ రెడ్డి)

5 ఎల్లారెడ్డి కాంగ్రెస్ (జాజల సురేందర్)

6 కామారెడ్డి టీఆర్‌ఎస్ (గంపా గోవర్ధన్)

7 నిజామాబాద్ అర్బన్ టీఆర్‌ఎస్ (బిగాల గణేష్)

8 నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ (బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి)

9 బాల్కొండ టీఆర్‌ఎస్ (వేముల ప్రశాంత్ రెడ్డి)

10 కోరుట్ల టీఆర్‌ఎస్ (కల్వకుంట్ల విద్యాసాగర్ రావు)

11 సిర్పూర్ టీఆర్‌ఎస్ (కోనేరు కోనప్ప)

12 చెన్నూరు(ఎస్సీ) టీఆర్‌ఎస్ (బాల్క సుమన్)

13 బెల్లంపల్లి(ఎస్సీ) టీఆర్‌ఎస్ (దుర్గం చిన్నయ్య)

14 మంచిర్యాల టీఆర్‌ఎస్ (నడిపెల్లి దివాకర్ రావు)

15 ఆసిఫాబాద్(ఎస్టీ) కాంగ్రెస్ (ఆత్రం సక్కు)

16 ఖానాపూర్(ఎస్టీ) టీఆర్‌ఎస్ (అజ్మీరా రేఖా నాయక్)

17 ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ (జోగు రామన్న)

18 బోథ్(ఎస్టీ) టీఆర్‌ఎస్ (బాపూ రావ్ రాథోడ్)

19 నిర్మల్ టీఆర్‌ఎస్ (అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి)

20 ముథోల్ టీఆర్‌ఎస్ (గడ్డిగారి విఠల్ రెడ్డి)

21 జగిత్యాల టీఆర్‌ఎస్ (సంజయ్ కుమార్)

22 ధర్మపురి(ఎస్సీ) టీఆర్‌ఎస్ (కొప్పుల ఈశ్వర్)

23 రామగుండం ఇతరులు (కోరుకంటి చందర్ పటేల్)

24 మంథని కాంగ్రెస్ (దుద్దిళ్ల శ్రీధర్ బాబు)

25 పెద్దపల్లి టీఆర్‌ఎస్ (దాసరి మనోహర్ రెడ్డి)

26 కరీంనగర్ టీఆర్‌ఎస్ (గంగుల కమలాకర్)

27 చొప్పదండి(ఎస్సీ) టీఆర్‌ఎస్ (రవిశంకర్ సుంకె)

28 వేములవాడ టీఆర్‌ఎస్ (చెన్నమనేని రమేష్)

29 సిరిసిల్ల టీఆర్‌ఎస్ (కల్వకుంట్ల తారక రామారావు)

30 మానకొండూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (ఏరుపుల బాలకిషన్)

31 హుజూరాబాద్ టీఆర్‌ఎస్ (ఈటల రాజేందర్ )

32 హుస్నాబాద్ టీఆర్‌ఎస్ (సతీశ్ కుమార్ )

33 సిద్ధిపేట టీఆర్ఎస్ (తన్నీరు హరీశ్‌రావు)

34 మెదక్ టీఆర్‌ఎస్ (పద్మా దేవేందర్ రెడ్డి)

35 నారాయణఖేడ్ టీఆర్‌ఎస్ (భూపాల్ రెడ్డి)

36 ఆంధోల్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (క్రాంతి కిరణ్)

37 నర్సాపూర్ టీఆర్‌ఎస్ (చిలుముల మదన్ రెడ్డి)

38 జహీరాబాద్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (మాణిక్ రావు)

39 సంగారెడ్డి కాంగ్రెస్(తూర్పు జయప్రకాష్ రెడ్డి)

40 పటాన్‌చెరు టీఆర్‌ఎస్ (జీ.మహిపాల్ రెడ్డి)

41 దుబ్బాక టీఆర్‌ఎస్ (ఎస్.రామలింగా రెడ్డి)

42 గజ్వేల్ టీఆర్‌ఎస్ (కల్వకుంట్ల చంద్రశేఖర రావు)

43 మేడ్చల్ టీఆర్‌ఎస్(సీ.మల్లారెడ్డి)

44 మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్ (మైనంపల్లి హన్మంతరావు)

45 కుత్భుల్లాపూర్ టీఆర్‌ఎస్(కేపీ.వివేకానంద్)

46 కూకట్ పల్లి టీఆర్‌ఎస్ (మాధవరం కృష్ణా రావు)

47 ఉప్పల్ టీఆర్‌ఎస్ (బేతి సుభాష్ రెడ్డి)

48 ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ (మంచిరెడ్డి కిషన్ రెడ్డి)

49 ఎల్బీనగర్ కాంగ్రెస్ (డీ.సుధీర్ రెడ్డి)

50 మహేశ్వరం కాంగ్రెస్ (సబితా ఇంద్రారెడ్డి)

51 రాజేంద్రనగర్ టీఆర్‌ఎస్ (టీ.ప్రకాశ్ గౌడ్)

52 శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్ (అరికెపూడి గాంధీ)

53 చేవెళ్ల(ఎస్సీ) టీఆర్‌ఎస్ (కాలె యాదయ్య)

54 పరిగి టీఆర్‌ఎస్ (మహేశ్ రెడ్డి)

55 వికారాబాద్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (డాక్టర్.ఆనంద్ మెతుకు)

56 తాండూర్ కాంగ్రెస్ (రోహిత్ రెడ్డి)

57 ముషీరాబాద్ టీఆర్‌ఎస్ (ముఠా గోపాల్)

58 మలక్ పేట్ ఎంఐఎం (అబ్దుల్లా బలాలా)

59 అంబర్ పేట్ టీఆర్‌ఎస్ (కాలేరు వెంకటేశ్)

60 ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ (దానం నాగేందర్)

61 జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ (మాగంటి గోపినాథ్)

62 సనత్‌నగర్ టీఆర్‌ఎస్ (తలసాని శ్రీనివాస్ యాదవ్)

63 నాంపల్లి ఎంఐఎం (జాఫర్ హుస్సేన్)

64 కార్వాన్ ఎంఐఎం (కౌసర్ మొయినుద్దీన్)

65 గోషా మహల్ బీజేపీ (టీ. రాజా సింగ్)

66 చార్మినార్ ఎంఐఎం (ముంతాజ్ అహ్మద్ ఖాన్)

67 చాంద్రాయణగుట్ట ఎంఐఎం (అక్బరుద్దీన్ ఓవైసీ)

68 యాకత్‌పుర ఎంఐఎం (ముంతాజ్ అహ్మద్ ఖాన్)

69 బహుదూర్ పురా ఎంఐఎం (మహ్మద్ మోజామ్ ఖాన్)

70 సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ (టీ.పద్మారావు)

71 కంటోన్మెంట్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (జీ. సాయన్న)

72 కొడంగల్ టీఆర్‌ఎస్ (పట్నం నరేందర్ రెడ్డి)

73 నారాయణపేట్ టీఆర్‌ఎస్ (రాజేందర్ రెడ్డి)

74 మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ (వీ.శ్రీనివాస్ గౌడ్)

75 జడ్చర్ల టీఆర్‌ఎస్ (సీహెచ్. లక్ష్మారెడ్డి)

76 దేవరకద్ర టీఆర్‌ఎస్ (అల వెంకటేశ్వర్ రెడ్డి)

77 మక్తల్ టీఆర్‌ఎస్ (చిట్టెం రామ్మోహన్ రెడ్డి)

78 వనపర్తి టీఆర్‌ఎస్ (సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

79 గద్వాల టీఆర్‌ఎస్ (బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి)

80 ఆలంపూర్(ఎస్సీ) టీఆర్‌ఎస్ (వీఎం.అబ్రహం)

81 నాగర్ కర్నూల్ టీఆర్‌ఎస్ (మర్రి జనార్ధన్ రెడ్డి)

82 అచ్చంపేట(ఎస్సీ) టీఆర్‌ఎస్ (గువ్వల బాలరాజ్)

83 కల్వకుర్తి టీఆర్‌ఎస్ (జైపాల్ యాదవ్)

84 షాద్ నగర్ టీఆర్‌ఎస్ (అంజయ్య యాదవ్)

85 కొల్లాపూర్ కాంగ్రెస్ (బీరం హర్షవర్ధన్ రెడ్డి)

86 దేవరకొండ(ఎస్టీ) టీఆర్‌ఎస్ (రమావత్ రవీంద్ర కుమార్)

87 నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ (నోముల నర్సింహయ్య)

88 మిర్యాల గూడ టీఆర్‌ఎస్ (భాస్కర్ రావు)

89 హుజూర్ నగర్ కాంగ్రెస్ (ఉత్తమ్ కుమార్ రెడ్డి)

90 కోదాడ టీఆర్‌ఎస్ (బొల్లం మల్లయ్య యాదవ్)

91 సూర్యాపేట్ టీఆర్‌ఎస్ (గుంటకండ్ల జగదీశ్ రెడ్డి)

92 నల్లగొండ టీఆర్‌ఎస్ (కంచర్ల భూపాల్ రెడ్డి)

93 మునుగోడు కాంగ్రెస్ (కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి)

94 భువనగిరి టీఆర్‌ఎస్ (పైళ్ల శేఖర్ రెడ్డి)

95 నకిరేకల్ (ఎస్సీ) కాంగ్రెస్ (చిరుమర్తి లింగయ్య)

96 తుంగతుర్తి (ఎస్సీ) టీఆర్ఎస్ (గ్యాదరి కిశోర్)

97 ఆలేరు టీఆర్‌ఎస్ (గొంగిడి సునీత)

98 జనగాం టీఆర్‌ఎస్ (ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి)

99 స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ) టీఆర్‌ఎస్ (తాటికొండ రాజయ్య)

100 పాలకుర్తి టీఆర్‌ఎస్ (ఎర్రబెల్లి దయాకర్ రావు)

101 డోర్నకల్(ఎస్టీ) టీఆర్‌ఎస్ (డీఎస్ రెడ్యా నాయక్)

102 మహబూబాబాద్ (ఎస్టీ) టీఆర్‌ఎస్ (బానోతు శంకర్ నాయక్)

103 నర్సంపేట టీఆర్‌ఎస్ (పెద్ది సుదర్శన్ రెడ్డి)

104 పరకాల టీఆర్‌ఎస్ (చల్లా ధర్మా రెడ్డి)

105 వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్ (దాస్యం వినయ్ భాస్కర్)

106 వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ (నరేందర్ నన్నపునేని)

107 వర్ధన్నపేట (ఎస్సీ) టీఆర్‌ఎస్ (ఆరూరి రమేశ్)

108 భూపాలపల్లి కాంగ్రెస్ (గండ్ర వెంకట రమణా రెడ్డి)

109 ములుగు (ఎస్టీ) కాంగ్రెస్ (సీతక్క అలియాస్ డీ.అనసూయ)

110 పినపాక(ఎస్టీ) కాంగ్రెస్ (రేగా కాంతారావు)

111 ఇల్లందు(ఎస్టీ) కాంగ్రెస్ (హరిప్రియా నాయక్)

112 ఖమ్మం టీఆర్‌ఎస్ (పువ్వాడ అజయ్ కుమార్)

113 పాలేరు కాంగ్రెస్ (కందాల ఉపేందర్ రెడ్డి)

114 మధిర(ఎస్సీ) కాంగ్రెస్ (మల్లు భట్టి విక్రమార్క)

115 వైరా(ఎస్టీ) ఇండిపెండెంట్ (ఎల్. రాములు)

116 సత్తుపల్లి టీడీపీ (సండ్రా వెంకటవీరయ్య)

117 కొత్తగూడెం కాంగ్రెస్ (వనమా వెంకటేశ్వరావు)

118 అశ్వారావుపేట(ఎస్టీ) టీడీపీ (మచ్చా నాగేశ్వర్ రావు)

119 భద్రాచలం(ఎస్టీ) కాంగ్రెస్ (పొడెం వీరయ్య

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.