టీడీపీ తొలి జాబితా అవుట్

TDP candidates first list released

తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల్లో 150 సీట్లు గెలుపే ల‌క్ష్యంగా ఈ ఎన్నిక‌ల్లో ముందుకు వెళుతున్నాం అని తెలియ‌చేశారు .. 2019 ఎన్నిక‌ల్లో పోటీచేయబోయే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించారు. తొలిజాబితాలో 126 మందితో కూడిన జాబితాని, సీఎం చంద్ర‌బాబు విడుద‌ల చేశారు.. ఐవీఆర్ ఎస్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి ఓపీనియ‌న్ తీసుకుని, అభ్య‌ర్దుల‌ని సెల‌క్ట్ చేశాము అని చెప్పారు ఓసారి ఆ లిస్టు చూద్దాం.

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే:

విశాఖ నార్త్-గంటా శ్రీనివాసరావు
విశాఖ ఈస్ట్-వెలగపూడి రామకృష్ణ
విశాఖ సౌత్- వాసుపల్లి గణేశ్ కుమార్
విశాఖ వెస్ట్-పీజీవీఆర్ నాయుడు
పాడేరు- గిడ్డి ఈశ్వరి
పాయకరావు పేట -డాక్టర్ బంగారయ్య

కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మీ
కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు
పెద్దాపురం- చినరాజప్ప
తుని- యనమల కృష్ణుడు
రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ
పత్తిపాడు- వరుపుల రాజా
ముమ్మడివరం- దాట్ల సుబ్బరాజు
రాజానగరం- పెందుర్తి వెంకటేష్
రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అనపర్తి -రామకృష్ణారెడ్డి
రాజోలు- గోల్లపల్లి సూర్యరావు
గన్నవరం(తూ.గో)- స్టాలిన్‌ బాబు
కొత్తపేట- బండారు సత్యనందరావు
మండపేట- జోగేశ్వరరావు

రాజమండ్రి సిటీ- ఆదిరెడ్డి భవానీ
ఏలూరు-బడేటి కోటరామారావు
దెందులూరు- చింతమనేని
ఆచంట-పితాని
ఉండి-శివరామరాజు
తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
తాడేపల్లి గూడెం-ఈలి నాని
పాలకొల్లు-రామానాయుడు
భీమవరం-పులపర్తి రామాంజనేయులు
కొవ్వూరు- వంగలపూడి అనిత
గోపాలపురం- ఉప్పుడి వెంకటేశ్వరరావు
చింతలపూడి- కర్ర రాజారావు

నర్సిపట్నం-అయ్యన్నపాత్రుడు
అరకు-కిడారి శ్రవణ్ కుమార్
అనకాపల్లి -పీలా సత్యనారాయణ

గుడివాడ-దేవినేని అవినాష్
తిరువూరు-జవహర్
నూజివీడు-ఎం వెంకటేశ్వరరావు
మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
కైకలూరు-జయ మంగళ వెంకటరమణ
అవనిగడ్డ-మండలి బుద్ధప్రసాద్
పెనమలూరు-బోడె ప్రసాద్
విజయవాడ వెస్ట్-షభానా ఖాతూన్
విజయవాడ సెంట్రల్-బోండా ఉమ
విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్‌రావు
మైలవరం-దేవినేని ఉమ
నందిగామ-తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట-శ్రీరామ్ తాతయ్య

మంగళగిరి-నారా లోకేశ్
తాడికొండ- శ్రీరామ్ మాల్యాద్రి
పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్
పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర
రేపల్లే-ఎ సత్యప్రసాద్
తెనాలి-ఆలపాటి రాజా
సత్తెనపల్లి-కోడెల శివప్రసాద్
వేమూరు-నక్కా ఆనంద్ ప్రసాద్
గుంటూరు వెస్ట్- మద్దాల గిరి
గుంటూరు ఈస్ట్- మహ్మద్ నసీర్
చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు
వినుకొండ-జీవీ ఆంజనేయులు
ప్రత్తిపాడు- డొక్కా మాణిక్యవరప్రసాద్

చీరాల-కరణం బలరాం
సంతనూతలపాడెు- బీ. విజయ్ కుమార్
ఒంగోలు-దామచర్ల జనార్ధన్
కందుకూరు- పోతుల రామారావు
కొండెపి-బీబీవీ స్వామి
మార్కాపురం-కందుల నారాయణరెడ్డి
గిద్దలూరు-ఎం అశోక్ రెడ్డి
గురజాల-ఎరపతినేని శ్రీనివాస్
ఎరగొండపాలెం-బీ అజితారావు
పర్చూరు-వై సాంబశివరావు
అద్దంకి-గొట్టిపాటి రవి

ఇచ్చాపురం- బెండాలమ్ అశోక్
పలాస-గౌతు శిరీష
టెక్కలి- కింజరపు అచ్చెన్నాయుడు
పాతపట్నం-కలమట వెంకటరమణ
శ్రీకాకుళం- గుండా లక్ష్మిదేవి
నరసన్నపేట – రమణమూర్తి
ఆముదాలవలస – కూన రవికుమార్
రాజాం- కొండ్రు మురళి
ఎచ్చెర్ల – కళా వెంకట్రావు

బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు
ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి
సాలూరు-భాంజ్ దేవ్
పార్వతీపురం- బొబ్బిలి చిరంజీవులు
కురుపాం- జనార్దన్‌ దాట్రాజ్‌
చీపురుపల్లి- కిమిడి నాగార్జున
గజపతినగరం- కేఏ నాయుడు

నెల్లూరు సిటీ- పీ నారాయణ
నెల్లూరు రూరల్ -ఆదాల ప్రభాకర్ రెడ్డి
సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గూడూరు- పాశం సునీల్
ఆత్మకూరు (నెల్లూరు) -బొల్లినేని కృష్ణయ్య
కోవూరు-పి. శ్రీనివాసుల రెడ్డి

రాజంపేట-బి.చెంగల్రాయుడు
రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డి
పులివెందుల- సతీశ్ రెడ్డి
కమలాపురం-పి. నరసింహారెడ్డి
జమ్మలమడుతు-రామసుబ్బారెడ్డి
మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
పాణ్యం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి
డోన్- కేఈ ప్రతాప్

బద్వేల్- రాజశేఖర్
పత్తికొండ-కేఈ శ్యాంబాబు
ఎమ్మిగనూరు-బీ జయనాగేశ్వరరెడ్డి
మంత్రాలయం-తిక్కారెడ్డి
ఆదోనీ- మీనాక్షి నాయుడు
ఆలూరు- కోట్ల సుజాతమ్మ

హిందూపురం- నందమూరి బాలకృష్ణ
రాప్తాడు- పరిటాల శ్రీరాం
ధర్మవరం- గోనుగుంట్ల సూర్యనారాయణ,
పెనుగొండ- డి.కె.పార్థసారధి
పుట్టపర్తి- పల్లెరఘునాథ్ రెడ్డి

పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
పుంగనూరు- అనూషా రెడ్డి
కుప్పం- చంద్రబాబు
పలమనేరు- అమర్‌నాథ్‌రెడ్డి
చంద్రగిరి- పులవర్తి నాని
తిరుపతి- సుగుణమ్మ
శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్‌రెడ్డి
నగరి- గాలి భానుప్రకాష్‌

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.