
శ్రీరెడ్డి మరో బాంబ్
శ్రీరెడ్డి సంచలనాలు అంచనాలు తారుమారు చేసే సెలబ్రెటీ .. నిజమే సినీమా ఇండస్ట్రీ లో కొందరి బాగోతాలు బయటపెట్టిన ఫైర్ లేడీ.. ఇక నిర్మాత సురేష్ బాబు కుమారుడి వివాదం తెరపైకి తీసుకువచ్చి టాలీవుడ్ ని కొన్ని రోజులు షేక్ చేసేసింది.
అయితే ఇలా షేక్ చేసిన శ్రీరెడ్డికి మంచి ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే.. ఆమె బిగ్ బాస్ సీజన్ 2 లో రాబోతోంది అని ఇందులో ఆమె పాల్గొబోతున్నారు అంటూ ఓ వార్త నోట్ విడుదల అయింది… బిగ్ బాస్ హౌస్ నుంచి.. వందరోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో 16 మంది సెలబ్రెటీలు అందులో ఉండబోతున్నారు… అయితే ఇప్పుడు ఇందులో శ్రీరెడ్డి పాల్గొంటారా లేదా అనేది చర్చకు దారితీసింది.మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ 2 మనల్ని పలకరించనున్నారు.
అయితే దీనిపై శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది.. తన స్నేహితులకు చేదు వార్త అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ… తాను బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం లేదని నేను బిగ్ బాస్ హౌస్ లో ఉంటాను అని ఊహించకండి అంటూ కాస్త చేదు వార్త చెప్పింది ఈ భామ.. అయితే తాను లేకపోతే కొందరికి సంతోషంగా ఉంటుంది అని చెప్పింది
చివరగా..పోటీదారులు చాలా అదృష్టవంతులు. బిగ్‌బాస్ బృందానికి ఆల్ ది బెస్ట్ అని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇక ఇటీవల ఓ హీరో పేరు ప్రముఖంగా ప్రస్తావిస్తూ ధర్టీ పిక్చర్ అని పోస్టు పెట్టిన శ్రీరెడ్డి ఆ కోణంలో కూడా మరో బాంబ్ ఏమైనా పేల్చుతుందా చూడాలి..
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు