
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
ఇండియన్ 2 మూవీ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం ఇప్పటికీ ఓ పీడకలలా మారింది, దీంతో దర్శకుడు శంకర్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు, తన అనుకున్న ముగ్గురు తనతో కలిసి పని చేసిన ముగ్గురు ఇలా మరణించడంతో ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు, భారతీయుడు 2 షూటింగ్ సమయంలో ఇలాంటి దారుణం జరిగింది.
తాజాగా శంకర్ కూడా క్రేన్ ప్రమాదంలో మరణించిన ముగ్గురికి కోటి రూపాయల పరిహరాన్ని ప్రకటించారు, ఈ ఘటనపై శంకర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే, తాను ఈ ప్రమాదం జరిగిన సమయం నుంచి తన వారిని కోల్పోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేకపోతున్నాను అని తెలిపారు ఆయన
కృష్ణ అనే అసిస్టెంట్ కేవలం తన దగ్గర నెల క్రితమే చేరాడు చాలా మంచి వ్యక్తి కాని ఇలా మరణించడం బాధగా ఉంది అని చెప్పారు ఆయన.. అలాగే ఆర్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్ర, ప్రొడక్షన్ బాయ్ మధు ల మరణం పట్ల కూడా శంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆ షాక్ నుంచి తను ఇంకా పూర్తిగా కోలుకోలేదని శంకర్ చెప్పారు. ఇక కమల్ కూడా కోటి రూపాయల పరిహరం ప్రకటించారు, అలాగే నిర్మాతలు కూడా రెండు కోట్లు పరిహరం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు