
రవితేజతో సాయిధరమ్ తేజ్ సినిమా
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అంటే సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి, తాజాగా ఆయన నటించిన చిత్రం ప్రతిరోజూ పండగే హౌస్ ఫుల్ తో ముందుకు వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోను తన సినిమాకి వస్తున్న టాక్ పట్ల తేజు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతుండటం గురించి స్పందించాడు.
తనకు కూడా ఈ సినిమాలు చాలా ఇష్టం అన్నాడు, తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆయన.
తనకి రవితేజతో కలిసి నటించాలని ఉందనే మనసులోని మాటను బయటపెట్టాడు. తను ఎదురైనప్పుడల్లా, మనిద్దరం కలిసి ఒక సినిమా చేయాలబ్బాయ్ అని రవితేజ గారు అంటూ ఉంటారని తేజు చెప్పాడు. సో వీరిద్దరు సరదాగా కలిసినప్పుడు ఇలా సినిమాల గురించి మాట్లాడుకుంటారట
మంచి కథ కుదిరితే ఆయనతో చేయాలని నాకు కూడా చాలా ఆసక్తిగా వుంది అని అన్నాడు. ఇద్దరూ ఎనర్జీలో ఒకేలా ఉంటారు మంచి ఫేమ్ ఉన్న హీరోలు సో డైరెక్టర్లు చూడండి.. మరి ఇద్దరికి సెట్ అయ్యేలా కధ దొరికితే నిర్మాత ఈజీగా దొరుకుతారు ఇది డైరెక్టర్స్ కు ఓపెన్ ఆఫర్ అనే చెప్పాలి.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు