
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
సాయి ధరమ్ తేజ్ చాలా మంచి సినిమాల తో ముందుకు దూసుకు వెళ్తున్నాడు . ప్రతిరోజు పండగే సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా దర్శకుడిగా తొలిసారిగా టాలీవుడ్ కు సుబ్బు పరిచయం అవ్వనున్నాడు. ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి అయింది అనే చెప్తున్నారు… ఈ సంవత్సరం మే 1 తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల అయిన తరువాత మరొక నెల రోజులలో కొత్త సినిమా ప్రారంభించనున్నాడు తేజ్. ఈ చిత్రానికి దేవ కట్టా దర్శకత్వం వహించనున్నాడు అని తెలుస్తోంది. డైనమేట్ఆ టో నగర్ సూర్య ఇలాంటి హిట్ చిత్రాలకు దర్శకత్యం చేసి దేవ కట్టా తన ప్రత్యేకతను తెలిపాడు. దేవ కట్టా చెప్పిన ఈ సినిమా కథ కొత్తగా అనిపించడంతో వెంటనే ఒప్పుకున్నాడట సాయి తేజ్.
ఈ సినిమా ఎమోషన్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందని చెబుతున్నారు .హీరో సాయితేజ్ న్యూ లుక్ ను, క్యారెక్టర్ ను సరి కొత్తగా చూపించనున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికలను అలాగే ప్రతినాయకులను ఇంకా నిర్ణయించాలన్నారు.
అయితే ఈ సినిమా ను జూన్ లో ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు