
సీక్రెట్ ని బయటపెట్టిన సాహో చిత్ర యూనిట్
బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కు, మరింత క్రేజ్ తెచ్చిపెట్టే సినిమాగా మారనుంది సాహో.. ఇక
బాహుబలి సిరీస్‌తో ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్ అనడంలో, ఎటువంటి అతిశయోక్తిలేదు… ఇక సాహో సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ వార్త వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు… ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ న్యూస్ వచ్చింది.
రేపు అక్టోబర్ 23 ఈరోజు ప్రతీ ప్రభాస్ అభిమానికి తెలుసు. ఆయన పుట్టినరోజు అని, అయితే ఆయన బర్త్ డే కానుకగా.. షేడ్స్ ఆఫ్ సాహో అంటూ ప్రభాస్ పాత్రకు సంబంధించిన సిరీస్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. రేపు ఉదయం 11 గంటలకు వీటిని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. యూవీ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ప్రభాస్ పుట్టినరోజున ఎటువంటి వార్త చెబుతారా అని ప్రభాస్ అభిమానులు ఓ పక్క ఎదురుచూస్తున్నారు..అందులో భాగంగా ఆయన పాత్రకు సంబంధించిన వార్త వెలువడింది.
ఇక ఆయన పెళ్లికి సంబంధించి ఏమైనా న్యూస్ వస్తుందా అని ఎదురుచూశారు. ఇటు సోషల్ మీడియా వెబ్ మీడియాలో ఇదే వార్త పెను సంచలనంగా మారింది. ప్రభాస్ పెట్టిన పోస్టు కూడా దీనికి కారణం అయింది .సో ఇక ఈ సస్పెన్స్ కు ప్రభాస్ టీం సాహో బృందం ఓ క్లారిటీ ఇచ్చింది అని అనుకోవాలి.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు