
రామానాయుడు స్టూడియో అక్కడ ఉండదా
రామానాయుడు స్టూడియో ఈ పేరు తెలియని వారు ఉండరు.. ఎన్నో పాత కొత్త సినిమాలు ఇక్కడే షూటింగుతో ప్రాణం పోసుకున్నాయి..మూవీ మొఘల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల్లో అగ్ర గణ్యుడిగా రామానాయుడు పేరు సంపాదించారు. ఆయన ఆనాడు రెండు స్టూడియోలు నిర్మించారు.
అందులో ఓ స్టూడియో ఫిల్మ్ నగర్లో ఉండగా.. మరో స్టూడియో నానక్ రామ్గూడలో ఉంది. నానక్ రామ్గూడలోని రామానాయుడు స్టూడియోలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కొన్ని వందల సినిమాలను రూపొందించారు. అయితే ఇక్కడ వచ్చే రోజుల్లో ఈ స్టూడియో ఉండదు అని వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో.
ప్రస్తుతం స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిర్మాత డి.సురేష్బాబు దాన్ని మీనాక్షి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు డెవలప్మెంట్ కోసమ ఇచ్చేశారట. దీన్ని ప్లాట్స్గా రూపొందించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని టాక్ అయితే రెండు రోజులుగా నడుస్తోంది. మరి దీనిపై సురేష్ బాబు ఏమైనా చెబుతారా అని చూస్తున్నారు సినిమా అభిమానులు. అయితే ఇక్కడ కొన్ని వందల చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి, పెద్ద ఐకాన్ ప్లేస్ గా ఇది ఉంది.. అయితే మరో స్టూడియోలోనే అన్ని షూటింగ్ వ్యవహారాలు ఇక జరుపుతారు అని తెలుస్తోంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు