
వంశీకి చరణ్ ఛాన్స్ ఇస్తాడా ? హీరో ఎవరు
ప్రిన్స్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు అంటున్నారు, కథ నచ్చక కొన్ని మార్పులు చేశారట మహేష్.. తర్వాత మొత్తానికి కథ పూర్తి అయితేనే ఈ సినిమాపై ఏదైనా డెసిషన్ చెబుతా అన్నారట, అందుకే వంశీ ఆ పనిలో ఉన్నారు, అయితే గతంలో వీరి కాంబోలో వచ్చిన మహర్షి సినిమా మంచి సక్సెస్ ఇచ్చింది… సో వంశీని ప్రిన్స్ పక్కన పెట్టరు , కాని కథలో మార్పు మాత్రం చేశారట మహేష్ బాబు.
అయితే టాలీవుడ్ లో మరో వార్త వినిపిస్తోంది , వంశీ ఇప్పుడు చరణ్ తో సినిమా గురించి ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది, అయితే ఆ చిత్రం నేరుగా చరణ్ హీరో కాదట, ఇంతకీ విషయం ఏమిటి అంటే చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగులో ఉన్నారు,
అయితే లూసిఫర్ రీమేక్ చేయాలి అని చూస్తున్నాడు చరణ్… ఈ సమయంలో వంశీ ఆ సినిమా బాధ్యతలు తనకు ఇవ్వాలి అని కోరుతున్నారు అని తెలుస్తోంది, అయితే ఇందులో చిరు నటిస్తారా లేదా మరెవరికి అయినా అవకాశం ఇస్తారా అనేది చూడాలి…. గతంలో చరణ్ తో వంశీ పైడిపల్లి ఎవడు చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే… సో చూడాలి మరి ఇప్పుడు చరణ్ ఆ బాధ్యత వంశీకి ఇస్తారా లేదా ఆ చిత్రం తర్వాత పట్టాలెక్కిస్తారా అనేది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు