
రాజమౌళి నెక్ట్స్ మూవి ఆయనతో చేస్తాడా
ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్నాడు జక్కన్న ఈ సినిమా ఇక వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది … అయితే సినిమా రిలీజ్ డేట్ మరింత లేట్ చేయకుండా ఇంక ఫుల్ సమయం తీసుకుని చిత్రం విడుదల తేది ప్రకటించారు. ఇక సంక్రాంతికి ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.
జక్కన్న బిగ్ ప్లాన్ చేస్తున్నారు అనే చెప్పాలి, అయితే ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో సినిమా చేస్తారు అని వార్తలు వినిపించాయి.. అంతేకాదు ఈ సినిమా తర్వా త బన్నీతో సినిమా అని వార్తలు వచ్చాయి కాని వారితో ఇప్పుడు సినిమా ఉండదు అని అంటున్నారు .
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రాజమౌళి అన్నీ సెట్ అయితే మహేష్ బాబు తో సినిమా చేస్తారు అని తెలుస్తోంది. గతంలో భరత్ అనే నేను ఇంటర్వ్యూల్లోనే రాజమౌళితో సినిమా చేయాలన్న తన ఆలోచనను మహేష్ బయటపెట్టారు. కానీ ఇప్పటివరకూ సాధ్యపడలేదు. అయితే తాజాగా నమ్రత కూడా రాజమౌళితో సినిమా గురించి ఆలోచన చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, నిజంగా ఇది ఒకే అయితే మాత్రం క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు