
త్వరలో అక్కడ షూటింగ్ ప్రారంభం కానుందట.. ‘పుష్ప’ సినిమా నుంచి మరో అప్‌డేట్
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్ర ‘పుష్ప’. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది.
ఇక ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్లు అన్ని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా ఆఖర్లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ హైలైట్‌గా నిలిచాయి. ఇకపోతే.. ఈ సినిమాలో మలయాళం సూపర్‌స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. రీసెంట్‌గానే ఆయన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది
త్వరలోనే మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. ముఖ్యంగా సినిమా రెండో భాగం కోసం ఈ షెడ్యూల్‌లో సన్నివేశాలు షూటింగ్ చేయనున్నారని తెలిసుస్తోంది. వీలైనంత త్వరగా ఈ షూటింగ్‌ని పూర్తి చేసి.. ఆ తర్వాత మిగితా పనులు ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్