
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
సినిమా సెట్స్ పై ఉండగానే పెద్ద హీరోలతో తదుపరి సినిమా మాతో చేయాలి అని నిర్మాతలు క్యూ కడుతున్నారు.. అంతేకాదు ఫుల్ పేమెంట్ ఇస్తాం మాతోనే సినిమా అని కండిషన్ పెడుతున్నారు.. ఇలా చాలా పెద్ద సంస్దలు బడా హీరోలతో సినిమాలు వరుసగా ప్లాన్ చేస్తున్నాయి, అయితే గతంలో తీసుకున్న అడ్వాన్సుల వల్ల కొందరు హీరోలకి దర్శకులకి ఇబ్బందులు వస్తున్నాయి..
తాజాగా మైత్రీ సంస్ధ పెద్ద పెద్ద సినిమాలు చేస్తోంది. పవన్ తో సినిమా అనుకుంటే నిర్మాత పింక్ సినిమాతో ఆయన డేట్స్ తీసుకున్నారు, తర్వాత ఎఎమ్ రత్నంతో సినిమా ఉంది, ఇక తర్వాత పవన్ వంతు వస్తుంది.
ఇక ప్రభాస్ తో సినిమా అనుకున్నారు, బాహుబలి సినిమా అప్పుడు ఈ చిత్రం ప్లాన్ చేశారు మైత్రీ వారు, అది రెండు సిరీస్ లు అయింది, తర్వాత సాహో అయింది, ఇప్పుడు రాధేశ్యామ్ అవుతోంది, కాని తాజాగా వైజయంతీతో మరో సినిమా ఫిక్స్ అయింది. మైత్రీకి ఛాన్స్ రాలేదు.. అంటే ప్రభాస్ కూడా వచ్చే ఏడాది వరకూ ఛాన్స్ మైత్రీకి ఇవ్వరు. అయితే తర్వాత కూడా దిల్ రాజుతో ఆయన సినిమా చేస్తాను అని మాట ఇచ్చారనే టాక్ ఉంది.. సో 2022 వరకూ ప్రభాస్ ఫుల్ బీజీ అనే చెప్పాలి.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు