
Prabhas – Radhe Shyam: అపుడే మొదలైన రెబల్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ
Prabhas – Radhe Shyam : ఒక్క అడుగు దూరంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ.. అపుడే మొదలైన రెబల్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది.
Prabhas – Radhe Shyam : ఒక్క అడుగు దూరంలో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ.. అపుడే మొదలైన రెబల్ స్టార్ ఫ్యాన్స్ రచ్చ మొదలైంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’.pooja hedge నటించింది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. పెదనాన్న కృష్ణంరాజుతో ప్రభాస్.. గతంలో ‘బిల్లా’, ‘రెబల్’ వంటి సినిమాల్లో కలిసి నటించారు. ఇపుడు ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ‘రాధే శ్యామ్’ సినిమా విడుదలకు దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచింది.
ఇందులో భాగంగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌తో పాటు ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది టీమ్. ఈ ఈవెంట్‌ను రేపు (డిసెంబర్ 23న) రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు రాజమౌళి హాజరు కానున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో వరుసగా పాటలను విడుదల చేస్తోంది చిత్రబృందం.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్