
బుట్టబొమ్మ పూజా లవ్ లో పడిందట అబ్బాయి ఎవరంటే
బుట్టబొమ్మ అంటే ఇప్పుడు ముందుగా వినిపించే పేరు పూజా హెగ్డే …అయితే ఆమె తాజాగా టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ తో దూసుకుపోతోంది.. వరుస హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడ్డాయి …మరో మూడు సినిమాలకు కూడా ఆమె సైన్ చేసిందట.. ఇలా ఆమె బిజీగా మారింది, ఇక మరో రెండు సంవత్సరాల వరకూ పూజాకు ఫుల్ బిజీ షెడ్యూల్ ఉంది అనే చెప్పాలి.
ఒక్క టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా పూజా హవా నడుస్తోంది. అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉంది.అంత బిజీ షెడ్యూల్లోనూ పూజా ప్రేమలో పడిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. పూజా ప్రేమలో పడింది బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో తనయుడితోనట. అయితే ఈ వార్త కేవలం వారం రోజుల నుంచి షికారు చేస్తోంది, అయితే నిప్పులేనిదే పొగరాదు కదా.. అదే చందాన చాలా మంది ఇది నిజం అని భావిస్తున్నారు.
గత సంవత్సరం వచ్చిన బాలీవుడ్ మూవీ బజార్ చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడిందని అంటున్నారు. ఇక షూటింగ్ కు కాస్త గ్యాప్ వచ్చినా పూజా రొహన్ తో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతోందట, త్వరలో వీరిద్దరి విషయం పై ప్రకటన వస్తుంది అంటున్నారు, కాని దీనిపై ఎక్కడా వారు నోరు విప్పలేదు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్