
సై రా నరసింహారెడ్డి లో పవన్ కళ్యాణ్?
స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమాకి సంబంధించి ఏ వార్త బయటకొచ్చినా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.తాజాగా అలాంటిదే మరో వార్త మెగా అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తోంది.

సైరా నరసింహారెడ్డి మూవీ కోసం మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాయి.పవన్ వాయిస్ ఓవర్ చెప్పింది…సైరా సినిమాలో వచ్చే సన్నివేశాల కోసం కాదని.. కేవలం టీజర్ కోసమే పవన్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చిత్ర బృందం తెలిపింది.

Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు