
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పింక్ సినిమాతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు, అంతేకాదు మరో మూడు చిత్రాలు రెడీ చేశారు… అయితే రెండు సెట్స్ పై ఉంటే మరో రెండు స్టోరీ సిట్టింగ్ లో ఉన్నాయి అని చెప్పాలి.. ఆ కథలు కూడా ఒకే అయితే ఈ చిత్రాలు కూడా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది… ఇక పింక్ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇందులో పవన్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని అంటున్నారు, అయితే ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమా లైన్ లో పెట్టారు, ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది .. పవన్ ఇంకా రెగ్యులర్ గా షూటింగ్ కు వెళ్లడం లేదు.. ఇది మార్చి 15 తర్వాత మొదలు అవుతుంది అని తెలుస్తోంది.
క్రిష్ సినిమాపై లేటెస్ట్ సమాచారం చూస్తే, ఈ సినిమా పీరియాడికల్ కథాంశంతో తెరకెక్కబోతుంది.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రలో కనపడబోతున్నారని అంటున్నారు. అయితే ఈ చిత్రం కూడా మూడు నెలల సమయంలో షూట్ చేసి దిపావళికి విడుదల చేయాలి అని చూస్తున్నారు.. లేదా డిసెంబరులో విడుదల చేస్తారట. మొత్తానికి పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడ్ని ఎంపిక చేస్తున్నారట.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు