
సంక్రాంతికి పవన్ అభిమానులకు కొత్త కానుక
వైసీపీ టీడీపీ సీట్ల విషయంలో మంచి దూకుడుగా ఉన్నాయి… అయితే జనసేన నుంచి కూడా నాయకులు రెడీ అవుతున్నారు.. ఎప్పుడు ఎవరికి పవన్ టిక్కెట్లు ఇస్తాను అని ఇంటర్నల్ గా హామీ ఇవ్వడం లేదు.. కాని ఇప్పుడు అయితే పవన్ ఇక దూకుడు పెంచుతున్నారు.. తెలుగుదేశం పార్టీ వైసీపీ కంటే ముందు జనసేన అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.. ముఖ్యంగా వైసీపీ తెలుగుదేశం పార్టీలు ఇంకా ఆలోచనలో ఉన్నాయి.. ఇక సర్వేలు అంటూ కాస్త వారి నాయకులను కాపాడుకునేందుకు చూస్తున్నాయి ..అయితే వైసీపీ నుంచి ఫిబ్రవరి 1 వారం క్లారిటీ రానుంది.. ఇటు తెలుగుదేశం నుంచి కచ్చితంగా ఈనెల 20 లోపు క్లారిటీ, ఎప్పుడు అభ్యర్దుల ప్రకటన అని తెలుస్తుంది.
అయితే జనసేన మాత్రం సంక్రాంతికి కొందరి పేర్లను ప్రకటించాలి అని చూస్తుంది.. పవన్ కూడా ఓ 25 మంది పేర్లు తన పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు అని తెలియచేయనున్నారు.. ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది జనసేన వైపు చూస్తున్నారు.. ఎలాగో వైసీపీలోకి వెళ్లినా సీటు వచ్చే అవకాశం లేదు… ఇక తెలుగుదేశం పార్టీలోకి వెళితే కచ్చితంగా మనకు విజయం తథ్యం అని కొందరు భావించి వెళ్లారు.. వారికి టికెట్ వచ్చేలా లేదు.. అలాగే ఇప్పుడు ఏపీలో టీడీపీ పై వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉంది. అందుకే చంద్రబాబు – జగన్ కూడా ఆలోచన చేస్తున్నారు ..అందరూ జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నారు అని …అయితే వైసీపీ నుంచి టీడీపీ నుంచి జనసేనలో చేరే ఆలోచనలో చాలా మంది ఉన్నారు..ఇక పవన్ మాత్రం సంక్రాంతి కి కొందరి పేర్లు చెప్పి తర్వాత పార్టీలో ఎవరైనా బిగ్ షాట్స్ వస్తే వారి ద్వారా సరికొత్త ఆలోచన చేయనున్నారు అని తెలుస్తోంది ..వైసీపీ నుంచి ఇద్దరు టీడీపీ నుంచి నలుగురు ఇప్పటికే పవన్ కు అతి దగ్గరగా ఉండే రాజకీయ నేతలతో చర్చలు జరుపుతున్నారట… సో ఇది జనసేనకు మంచి హుషారు సమయం అని చెప్పాలి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్