
పోసాని కృష్ణమురళి హస్తం! ఇదీ అసలు రహస్యం …పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ చేసింది ఆ సినిమానే
పవన్ కళ్యాణ్‌కి Power Star అనే బిరుదు రావడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగి ఉంది. పోసాని కృష్ణమురళి చెప్పిన ఆ మాటతో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే అదో క్రేజ్. ఆయన సినిమాలంటే జనానికి పిచ్చి. పవన్ డైలాగ్స్ వింటుంటే ఉరకలేసే ఉత్సాహం. మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడపతొక్కిన పవన్ కళ్యాణ్ ‘అన్నయ్య’కు తగ్గ ‘తమ్ముడు’ అయ్యారు. మెగా అభిమానలోకాన్ని రెట్టింపు చేయడమే గాక తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. పవర్ స్టార్‌గా మరే హీరోకు అందనంత ఎత్తుకు ఎదిగి కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌ని
పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ ఊగిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. మరి పవర్ స్టార్ అని ఎందుకంటున్నారు. ఆ బిరుదు రావడానికి కారణమేంటి? ఆ సీక్రెట్ చూస్తే.. సినీ గడప తొక్కకముందు పవన్ కళ్యాణ్‌ని అంతా కళ్యాణ్ బాబు అనేవారు. తన చిన్న అన్నయ్య నాగబాబుతో కలిసి అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించిన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు పవన్. ఆ తర్వాత అన్నయ్యలు, వదిన సురేఖ ప్రోత్సాహంతో సినిమా హీరోగా ఆరంగేట్రం చేసి ఏ హీరోకూ దక్కనంత క్రేజ్ దక్కించుకున్నారు.
1996 సంవత్సరంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి రావడం రావడమే కెమెరా ముందు తన మార్షల్ ఆర్ట్ సత్తాను చూపించారు పవన్. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా పవన్ టాలెంట్ బయటపెట్టింది. ఆ తర్వాత ‘గోకులంలో సీత’ సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకొని గుర్తింపు పొందారు. ఈ సినిమానే పవన్ కళ్యాణ్‌ని పవర్ స్టార్ చేసేసింది.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్