వర్మకు పవన్ ఫ్యాన్స్ గ్రేట్ సలహా

Pawan Fans great advice to ram gopal Varma

మార్పు అనేది కొందరిలో వస్తుంది …కొందరిలో రాదు, అయితే రామ్ గోపాల్ వర్మ గురించి పవన్ అభిమానులు చెప్పి చెప్పి ఇలాంటి చెత్త కామెంట్లు పవన్ పై చేయద్దు అని చెప్పినా వర్మ తన దూకుడు అలాగే ప్రయోగించారు.. అయితే వర్మ సింగిల్ టేక్ గా కొన్ని కామెంట్లు చేస్తాడు, మరికొన్ని కామెంట్లు పాజిటీవ్ నెగిటీవ్ అనేది అర్దం కాకుండా చేస్తారు.. అయితే పవన్ కల్యాణ్ పై వర్మ బాణాలు సందిస్తూనే ఉంటారు. ఇక శ్రీరెడ్డి అంశం తర్వాత వర్మ విషయంలో పవన్ అభిమానులు మరింత సీరియస్ అయ్యారు .తర్వాత ఆ విషయం పక్కన పెట్టారు ఇక తాజాగా
లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపైనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు దర్శకుడు వర్మ ఈ సమయంలో మరింత హైప్ వచ్చేలా పవన్ పై కామెంట్ ట్వీట్ పెట్టడం తో అందరూ మళ్లీ వర్మ ట్వీట్ల ఎంట్రీ పై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి బ్రహ్మం గారు తన చెవిలో చెప్పారంటూ ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘బ్రహ్మంగారు నాకు చెవిలో చెప్పింది పవన్ కల్యాణ్ గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు.. గెలవకపోతే గెలిచిన సీఎంకి మొగుడవుతాడు.. తధాస్తు అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ ట్వీట్ సారాంశం పాజిటీవ్ అయినా పవన్ ఫ్యాన్స్ కు మండింది… నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ చేసుకో అంతేకాని పవన్ పై మళ్లీ ఎందుకు ఇలాంటి కామెంట్లు అని విమర్శలు చేశారు.. అయితే పవన్ దీనిపై స్పందిస్తారు అని కౌంటర్ ఇస్తారు అని అనుకున్నారట వర్మ కాని ఇది జరుగదు అంటున్నారు పవన్ ఫ్యాన్స్ , మొత్తానికి ఆ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేస్తే చాలు వర్మగారు మళ్లీ మా పవన్ పై ఎందుకు అని సలహాలు కూడా ఇస్తున్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.