పడి పడి లేచే మనసు రివ్యూ, రేటింగ్

Padi padi leche manasu review, Padi padi leche manasu review and rating

టైటిల్: పడి పడి లేచే మనసు
న‌టీన‌టులు:శర్వానంద్, సాయి పల్లవి తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: హను రాఘవపూడి
నిర్మాత‌:ప్రసాద్ చుక్కలపల్లి, సుధాకర్ చెరుకూరి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్

నేపాల్ లో సూర్య (శర్వా) తన కథను ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పే సన్నివేశంతో ఈ సినిమా మొదలవుతుంది. కోల్కత్తాలో వైశాలి (సాయి పల్లవి) ని ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు సూర్య. సూర్య ప్రేమని వైశాలి అంగీకరిస్తుంది. కానీ అనుకోకుండా చిన్న గొడవపడి విడిపోతారు. ఆ ప్రేమ కథను మళ్లీ రీస్టార్ట్ చేయాలి…సూర్య వైశాలిలను కలపాలి అని వైశ్యవి బావ సునీల్ (NRI ) ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే “పడి పడి లేచే మనసు” సినిమా చూడాల్సిందే!

రివ్యూ :  అందాల రాక్షసి, క్రిష్ణగాడి వీర ప్రేమకథ, లై చిత్రాలతో ఆడియన్స్ మనసు దోచుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం పెద్ద ప్లస్ పాయింట్. ముందునుండి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ నడుస్తుంది. శర్వానంద్, సాయి పల్లవిలు చాలా ఫ్రెష్ లుక్‌‌లో కనిపించి ప్రేక్షకుల్ని థ్రిల్ చేశారు. వారిద్దరి మధ్య రొమాన్స్ బాగా వర్కౌట్ అయ్యింది. విశాల్ చంద్రశేఖర్ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ యూత్‌ని కట్టిపడేశాయి. లవ్ స్టోరీస్ నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బోరింగ్ గా సాగుతుంది. సినిమా మొత్తం ఏడుపు సినిమాలాగే సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ మినహా ఇంకేవి ఆకట్టుకోలేదు.

ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్
సాంగ్స్
సినిమాటోగ్రఫీ
ఇంటర్వెల్ సీన్
సాయి పల్లవి, శర్వానంద్ కెమిస్ట్రీ

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్
బోరింగ్ సన్నివేశాలు
రొటీన్ స్టోరీ

సినీటోలీవుడ్ టింగ్: 2.8

ప్రకటన : సినీటోలీవుడ్ వెబ్ సైట్ లో మీ వ్యాపార ప్రకటనల కొరకు ,రాజకీయ ప్రకటనలు ,సోషల్ మీడియా ఫొటోస్ పోస్ట్ ప్రమోషన్స్ ,లైవ్ రిపోర్టర్ లు కొరకు..మీరు సంప్రదించాల్సిన cinetollywood.com@gmail.com కు మెయిల్ చేయగలరు.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.