
నాగచైతన్య సినిమాకు బ్రేకులు
అక్కినేని నాగచైతన్య హీరోగా రెండు కీలక ప్రాజెక్టులను సెట్స్ పై పెట్టారు… ఓ వైపు దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచిలో నటిస్తున్నారు చైతన్య.. మరోవైపు మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు లోనూ నటించాడు. ఈ రెండు సినిమాలపై ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ బాగా ఆశలు పెట్టుకున్నారు… ఇక రెండు సినిమాల షూటింగులు చాలా త్వరగా 90 శాతం పూర్తి చేశాడు నాగ చైతన్య.
ఇప్పుడు అక్కినేని నాగచైతన్య. నటించిన శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు.. అయితే మరో సినిమా సవ్యసాచిపై అనేక అనుమానాలు వస్తున్నాయి. శైలజారెడ్డి అల్లుడు చిత్రం కంటే ముందు సవ్వసాచి ప్రారంభం అయింది కాని ఈ సినిమాకు అన్నీ అడ్డంకులు ముందు నుంచి వచ్చాయి.. ఇక పది రోజుల్లో ఈ సినిమాకు ప్యాకప్ చెప్పనున్నారు చిత్ర బృందం.
శైలజారెడ్డి అల్లుడు – సవ్యసాచి సినిమా రిలీజ్ డేట్లు ఒకే సారి కాకుండా క్లాష్ కాకుండా చూస్తున్నారు.. ఎందుకంటే సవ్యసాచి సినిమాని ఆగస్టు 17 న రిలీజ్ చేయాలని అనుకున్నారు..కాని ఈ సినిమా వర్క్ పూర్తికాకపోవడంతో నెక్ట్స్ మంత్ సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేయాలని నాగ్ చెప్పారట.. ఎందుకంటే ఆగస్టు 31న చైతు మరో సినిమా శైలజారెడ్డి అల్లుడు’ వస్తోంది .. మరి ఇద్దరూ డైరెక్టర్లు మాత్రం మేము అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.. సవ్వసాచి చివరకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు