Cinetollywood

మోదీ కొత్త టీమ్ కేబినెట్ కేంద్రమంత్రులు వీరే

Modi cabinet 2019

ప్రధానిగా నరేంద్రమోదీ రెండోటెర్మ్ వచ్చారు,. ఇప్పటికే ప్రమాణస్వీకారం కూడా పూర్తి చేశారు ఆయన..దేశంలో నమో మంత్రం జపిస్తున్నారు అందరూ , మోదీ2.0 సిద్దం అయింది .ఆయన కేబినెట్ ప్రమాణస్వీకారం పూర్తి అయింది, ఇక ఆయా శాఖల మంత్రులు చాలా మంది నేడు వారి పేషీల్లో బీజీగా ఉన్నారు, నేడు పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు, మరి దేశంలో ఇప్పుడు కేంద్రమంత్రులు ఎవరు అనేది ఓసారి చూద్దాం.

మంత్రులు – వారికి కేటాయించిన శాఖలు

కేబినెట్ హోదా

  1. అమిత్ షా – హోం శాఖ
  2. రాజ్నాథ్ సింగ్ – రక్షణ శాఖ
  3. నితిన్ గడ్కరీ – రోడ్లు, రవాణా
  4. నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
  5. సదానంద గౌడ – కెమికల్, ఫెర్టిలైజర్స్ (రసాయనాలు, ఎరువుల శాఖ)
  6. రాంవిలాస్ పాశ్వాన్ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ
  7. నరేంద్ర సింగ్ తోమర్ – వ్యవసాయం, రైతుల సంక్షేమం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి
  8. రవిశంకర్ ప్రసాద్ – సమాచార శాఖ, న్యాయ శాఖ
  9. హర్సిమ్రత్ కౌర్ బాదల్ – ఫుడ్ ప్రాసెసింగ్
    10 .సుబ్రమణ్యం జయశంకర్ – విదేశీ వ్యవహారాల శాఖ
  10. థావర్ చంద్ గెహ్లాట్ – సాంఘిక సంక్షేమం, సాధికారిత
  11. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ – మానవ వనరుల అభివృద్ధి శాఖ
  12. స్మృతి ఇరానీ – మహిళా, శిశు సంక్షేమం, జౌళి శాఖ
  13. డాక్టర్ హర్షవర్ధన్ – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
  14. ప్రకాశ్ జవదేకర్ – పర్యావరణం, అటవీ శాఖ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్
  15. పీయూష్ గోయల్ – రైల్వే శాఖ, వాణిజ్యం, పరిశ్రమల శాఖ
  16. ధర్మేంద్ర ప్రదాన్ – పెట్రోలియం, సహజ వాయువు, ఉక్కు శాఖ
  17. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ – మైనార్టీ వ్యవహారాల శాఖ
  18. ప్రహ్లాద్ జోషి – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, ఖనిజ శాఖ
  19. మహేంద్రనాథ్ పాండే – స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్
  20. అరవింద్ గణపత్ సావంత్ – భారీ పరిశ్రమలు
  21. గిరిరాజ్ సింగ్ – పాడి, పశుగణాభివృద్ధి, ఫిషరీస్
  22. గజేంద్రసింగ్ షెకావత్ – జలశక్తి
  23. అర్జున్ ముండా – గిరిజన సంక్షేమం

స్వతంత్ర హోదా

  1. సంతోష్ కుమార్ గాంగ్వర్ – శ్రామిక, ఉపాధి కల్పన శాఖ
  2. ఇంద్రజీత్ సింగ్ – ప్రణాళిక, గణాంక శాఖ
  3. శ్రీపాద యశోనాయక్ – ఆయుష్, రక్షణ శాఖ
  4. జితేంద్ర సింగ్ – ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయ మంత్రి
  5. కిరణ్ రిజిజు – క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు
  6. ప్రహ్లాద్ సింగ్ పటేల్ – సాంస్కృతిక, పర్యాటక శాఖ
  7. రాజ్ కుమార్ సింగ్- విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్, నైపుణ్యాభివృద్ధి
  8. హర్దీప్ సింగ్ పూరి – గృహ నిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ
  9. మన్సుఖ్ మాండవీయ – షిప్పింగ్; ఎరువులు, రసాయనాలు

సహాయ హోదా

  1. కిషన్ రెడ్డి – హోంశాఖ
  2. ఫగాన్ సింగ్ కులస్థే – ఉక్కు శాఖ
  3. అశ్వనీ కుమార్ చౌబే – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
  4. అర్జున్రామ్ మేఘవాల్ – పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
  5. జనరల్ వీకే సింగ్ – రహదారులు, రవాణాశాఖ
  6. కిషన్ పాల్- సామాజిక న్యాయం, సాధికారత
  7. రావు సాహేబ్ ధాన్వే – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ
  8. పురుషోత్తమ్ రూపాలా – వ్యవసాయం, రైతు సంక్షేమం
  9. రాందాస్ అథవాలే – సాంఘిక న్యాయం, సాధికారత
  10. సాధ్వి నిరంజన్ జ్యోతి – గ్రామీణాభివృద్ధి
  11. బాబుల్ సుప్రియో – అటవీ పర్యావరణ శాఖ
  12. సంజీవ్ కుమార్ బల్యాన్ – పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్
  13. సంజయ్ ధోత్రే – మానవ వనరులు, కమ్యూనికేషన్, ఐటీ శాఖ
  14. అనురాగ్ ఠాకూర్ – ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
  15. సురేశ్ చిన బసప్ప – రైల్వే శాఖ
  16. నిత్యానంద్ రాయ్ – హోంశాఖ సహాయ మంత్రి
  17. రతన్ లాల్ కఠారియా – నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత
  18. మురళీధరన్ – పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు
  19. రేణుకా సింగ్ సరూటా – గిరిజన వ్యవహరాలు
  20. సోంప్రకాశ్ – పరిశ్రమలు, వాణిజ్యం
  21. రామేశ్వర్ తేలి – ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
  22. ప్రతాప్ చంద్ర సారంగి – మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశుగణాభివృద్ధి శాఖ
  23. కైలాష్ చౌదరి – వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ
  24. దేబశ్రీ చౌదరి – మహిళా శిశు సంక్షేమ శాఖ

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.