
ఆగాయం మళ్లీ మహేష్ కు తిరగబెట్టిందా
ప్రిన్స్ మహేష్ బాబు డూబ్ లు లేకుండా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు, అయితే తాజాగా ఆయన సినిమాలు కూడా సక్సెస్ తో దూసుకుపోతున్నాయి, తాజాగా ఆయన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అలరించారు, అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అందుకు కారణం మహేశ్ బాబు మోకాలి గాయంతో బాధపడుతుండడమేనని తెలుస్తోంది. మహేశ్ కు ఆగడు సినిమా షూటింగ్ లో కాలికి గాయమైంది. అప్పట్లో సర్జరీ కూడా చేయించుకున్నారు. తర్వాత ఏ ఏడాది వరకూ బాగానే ఉంది కాని తర్వాత మళ్లీ అది కాస్త ఇబ్బంది పెట్టింది.
ఇటీవలే వేగంగా సినిమాలు పూర్తిచేస్తున్నందున గాయం మళ్లీ తిరగబెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి అన్ని ఈవెంట్లు పూర్తికావడంతో అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకోవాలన్నది మహేశ్ బాబు ఆలోచన అని సన్నిహిత వర్గాలంటున్నాయి. అయితే ఇది కేవలం పుకారా నిజమా అనేది ప్రిన్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు