
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు
చిరంజీవి కొరటాల సినిమాల శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, అయితే చిరు సినిమాలో ఓ కీలక రోల్ ఎవరు చేస్తారు అనే దానిపై అనేక వార్తలు వినిపించాయి.. చరణ్ లేదా బన్నీ అని వార్తలు వచ్చాయి… ఓసారి విజయ్ దేవరకొండ అని వార్తలు వినిపించాయి.. అయితే ఇవన్నీ వాస్తవం కాదు అని తెలుస్తోంది.. చివరకు ప్రిన్స్ మహేష్ బాబుతో కొరటాల చరణ్ చర్చించి ఆయనని ఒకే చేయించారట.
ఇక 30 రోజుల పాటు చిరుతో ఈ సినిమా కోసం షూటింగ్ లో మహేష్ పాల్గొంటారు అని తెలుస్తోంది, ఆ తర్వాత మహేష్ తన తదుపరి చిత్రం స్టార్ట్ చేస్తారట, ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా స్లిమ్ గా కనిపిస్తారట ..అంతేకాదు ఇందులో స్టూడెంట్ లీడర్ గా నటిస్తారు అని తెలుస్తోంది ..దీనికి సంబంధించి 15 రోజుల షూట్ ఉంటుందట.
ఆయన 30 రోజులు డేట్స్ అందుకే కొరటాల అడగగానే ఇచ్చేశారు అని తెలుస్తోంది..జూన్ నుండి చిత్రీకరణలో పాల్గొంటారని ఫిల్మ్నగర్ సమాచారం. ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి కొరటాల గతంలో టాప్ సినిమాలు మహేష్ తో తీశారు..శ్రీమంతుడు భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యాయి, అందుకే ఆయన అడగగానే మహేష్ ఒకే చెప్పారట.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు