
మెగాస్లార్ మూవీలో మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి కొరటాలతో సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు .. ఇటీవల ఆయన లుక్ కూడా బయటకు లీకైంది.. అయితే చిరు ఇందులో చాలా స్మార్ట్ గా ఉన్నారు, మెగాస్టార్ అంటేనే స్మార్ట్ కి కేరాఫ్ అడ్రస్ అయితే ఇందులో మరి స్మార్ట్ గా కనిపిస్తున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ తో మరోస్టార్ హీరో నటిస్తారు అంటూ వార్తలు వచ్చాయి, తాజాగా మహేష్ బాబు ఈసినిమాలో చేయనున్నారట.. చిరు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు మహేష్ అంగీకరించాడని టాక్ బయటకు వచ్చింది.
భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో చిరు సినిమాలో నటించేందుకు మహేష్ ఒప్పేసుకున్నాడని తాజా సమాచారం. ఇక ఇందులో ముందు రామ్ చరణ్ బన్నీ పేర్లు వినిపించాయి కాని వారు ఇద్దరూ ముందు ఒప్పుకున్న సినిమాల వల్ల ఈ చిత్రంలో నటించడం లేదట అయితే మహేష్ ఇంకా సినిమా మొదలు పెట్టలేదు తాజాగా అందుకే ఆయన ఈచిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారట
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు