Cinetollywood

ముచ్చటగా మూడోసారి కొరటాలతో మహేష్ సినిమా

Mahesh babu and Koratala come up with third time

తెలుగులో రాజమౌళి కొరటాల శివ ఇద్దరూ కూడా అపజయం లేని దర్శకులే అని చెప్పాలి …తీస్తున్న సినిమాలు అన్నీ వరుసగా సూపర్ హిట్ అవుతున్నాయి, ఎంచుకునే కథ తీసుకునే హీరో వీరిద్దరికి ప్రధాన బలం అని చెప్పాలి. ఇప్పటికే వరుసగా కొరటాలతో బన్నీ తారక్ సినిమాలు చేయాలి అని చూస్తున్నారు.. దీనికి తగ్గ కథలపై ఆయన వర్క్ చేస్తున్నారు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు కొరటాల శివ…తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేశ్ బాబు కొరటాలతో మరోసారి సినిమా చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నాడు, ఇప్పటికే శ్రీమంతుడు భరత్ అనే నేను ఈ రెండు వీరి కాంబినేషన్లో వచ్చాయి సూపర్ హిట్ అయ్యాయి.

మహేష్ బాబుకు సూపర్ ఫేమ్ తీసుకువచ్చింది శ్రీమంతుడు చిత్రం , కెరియర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నారు… ఆయన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేసే పనిలో ఉన్నారు, తర్వాత కొరటాలతో మరో సోషల్ కాన్సెప్ట్ తో ప్రిన్స్ సినిమా చేసే అవకాశం ఉందట.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.