
లోకేష్ కు ఫస్ట్ పొలిటికల్ స్ట్రోక్
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారాలోకేష్ ఇప్పుడు మంగళగిరిలో గెలుస్తారా లేదా అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ముఖ్యంగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మంగళగిరి ని ఏరికోరి తనయుడ్ని పొలిటికల్ గా రంగంలోకి దించారు ..అయితే సెలక్షన్ అయిన సమయంలో అనేక సర్వేలు చేసి మరి రాజకీయ వారసుడిని రంగంలోకి దింపుతారు. అలాగే బాబుచేశారు. కాని ఆర్కేదెబ్బకి లోకేష్ బాబు నిలబడగలరా అనేది ఇప్పుడు పెద్ద సమస్య.. కోట్లు కుమ్మరించినా పథకాలు పరుగులు పెట్టించినా ఇక్కడ గెలుపు అంత సులువు కాదు అంటున్నారు నేతలు.
ముఖ్యంగా సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు, ఇక్కడ ఆర్కే చాలా స్ట్రాంగ్ పర్సెన్ అని, పైగా ప్రజలకు తన డబ్బునే సొంతంగా ఖర్చు పెడుతున్నాడు ఆర్కే, ఇవన్నీ పేదలకు ఆయన్ని బాగా దగ్గర చేశాయి.. ఇక మంత్రి నారా లోకేష్ ని కలవడమే చాలా కష్టం అనేలా ఇక్కడ జనం కూడా భావిస్తున్నారు.. అలాంటి సీఎంగారి తనయుడు గెలిస్తే మాకు ఆయన అసలు అందుబాటులో ఉండరు అని చెబుతున్నారు.. ఇక తాజాగా చేస్తున్న ఎలక్షన్ ఆఫ్టర్ సర్వేలో కూడా మంగళగిరిలో తెలుగుదేం పార్టీకి వ్యతిరేక పవనాలు కనిపించాయట. అయితే అధినేత సీఎం చంద్రబాబుకు మాత్రం సన్ స్ట్రోక్ తప్పదు అంటున్నారట. ఇక లోకేష్ కు పొలిటికల్ స్ట్రోక్ ఫస్ట్ స్ట్రోక్ అని చెబుతున్నారు ఇక్కడ ప్రజలు.. అలాగే ఓ వింత ప్రశ్న కూడా ఎదురైంది ఇక్కడ నుంచి? ఆర్కే గెలవకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే లోకేష్ గెలిస్తే ఏమవుతుంది అని సమాధానం వచ్చిందట ప్రజల నుంచి.. ఎవరు గెలిచినా మాకు జరగాల్సిన పనులు జరుగుతాయి ఇది రాజధాని ప్రాంతం అని చెబుతున్నారట అక్కడ జనం. మొత్తానికి పొలిటికల్ స్ట్రోక్ మంగళగిరిలో తప్పదు అంటున్నారు ఇక్కడ నేతలు. మరి చూడాలి మరో 15 రోజుల్లో ఫలితాలు తేలనున్నాయి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్