Cinetollywood

22 అసెంబ్లీ 2 ఎంపీ జనసేన గెలిచే సీట్లు ఇవేనట

Janasena these are the seats to win

విజయం పై తమకు పూర్తి నమ్మకం ఉంది. మొత్తం స్టేట్ అంతా తమకే ఫేవర్ వస్తుంది అని చెప్పకపోయినా, కచ్చితంగా 50 సీట్లు గెలుస్తాము అనే ధీమాగా ఉన్నారు జనసేన నాయకులు.. ముఖ్యంగా ఇప్పుడు ఇదే విషయం చర్చించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. జగన్ పవన్ చంద్రబాబు ముగ్గురు హామీలు ఇచ్చారు. కాని ప్రజలు ఎవరికి కనెక్ట్ అయ్యారు అనేది మాత్రం ఫలితాల రోజే తెలుస్తుంది.. ఇప్పుడు తాము కచ్చితంగా 22 అసెంబ్లీ 2 ఎంపీ స్దానాలు పక్కాగా గెలిచే అవకాశం ఉంది అని జనసేన ధీమాగా ఉంది మరి ఆ స్ధానాలు ఏమిటో ఓ లుక్కేద్దాం

గాజువాక
పెందుర్తి
యలమంచిలి
పిఠాపురం
పెద్దాపురం
రాజోలు
కాకినాడ రూరల్
అమలాపురం
పి.గన్నవరం
అనపర్తి
భీమవరం
తాడేపల్లిగూడెం
నిడదవోలు
పాలకొల్లు
పెడన
విజయవాడ వెస్ట్
గుంటూరు జిల్లా: 2
గుంటూరు వెస్ట్
తెనాలి
తిరుపతి
నంద్యాల
నరసాపురం

నంద్యాల ఎంపీ అలాగే విశాఖపట్నం ఎంపీ కూడా జనసేన గెలుస్తుంది అని ధీమాగా ఉన్నారట.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.