
జనసేన మేనిఫెస్టో అదిరింది రెండు పార్టీలు డైలమా
ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది.. ఇంకా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేయలేదు… తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ తరపున మేనిఫెస్టో విడుదల చేశారు. మొత్తం 96హామీలు, 7 సిద్ధాంతాలతో జనసేన పవన్ కళ్యాణ్.. మేనిఫెస్టోని విడుదల చేశారు.దీంతో జనసైనికులు చాలా ఆనందంలో ఉన్నారు… ముఖ్యంగా పవన్ అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే అభ్యర్దుల ప్రకటన తన హామీలు ఇచ్చారు అని చెబుతున్నారు.
జనసేన మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు:
రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం, ఇది రైతులు అందరికి వర్తించేలా తీసుకున్నారు
మన రాష్ట్రంలో 60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్,
రాయల సీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా ప్రాంతాల వారీగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, మూడు ప్రాంతాలకు మూడు అభివృద్ది ప్లాన్లు
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, స్కాలర్ షిప్స్. ఉచిత మెస్ , ఉద్యోగాల క్యాలెండర్,
ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ లాప్‌టాప్‌లు పంపిణీ, స్కిల్ డవలప్ మెంట్ కార్యక్రమాలు
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా, కుటుంబంలో అందరికి బీమా వర్తింపు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఉపాధి ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో
గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఏపీలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అని ముందు జనసేన ప్రకటించింది
రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ.
ఇక ఉద్యోగులకు సీపీఎస్ రద్దు
రెండు లక్షల ఉద్యోగాల కల్పన
ఉచిత ఆపరేషన్లు, మంచి నీటి కుళాయిలు సౌకర్యం,
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్