టిక్కెట్లు డిసైడ్ చేసిన జనసేనాని

Janasena Chief Pawan Kalyan Distinguished Tickets

ఎన్నికలకి ఇంకా ఐదు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. పోరు లో ముందు నిలిచే ప్రధాన పార్టీలు తమ వ్యూహాలతో సిద్దమయ్యారు. బహిరంగంగా ప్రకటించకపోయినా సరే ఇప్పటికే దాదాపు నియోజకవర్గాల వారిగా అభ్యర్ధుల లిస్టు సిద్దం అయ్యిపోయింది. ఎవరికి వారు ఇప్పటికే తమ తమ ప్రచారాలని చేసుకుంటున్నారు కూడా అయితే జనసేన అధినేత మాత్రం అభ్యర్ధుల విషయంలో ఎటూ తేల్చలేదు..అసలు ఎవరికి టిక్కెట్లు ఇస్తాడో. జనసేన అధినేతకి ఎలాంటి అభ్యర్ధులు కావాలో అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో పవన్ తానూ టిక్కెట్లు ఇచ్చేది ఎవరికి అనే విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాడు. అయితే కేవలం రెండు కులాల ఆధారంగా విజయం సాధించలేము అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అమరావతిలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమీక్షలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన లో యూత్ లో మాంచి కిక్ ఇస్తున్నాయి

అయితే కేవలం రెండు కులాల ఆధారంగా విజయం సాధించలేము అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అమరావతిలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమీక్షలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేన లో యూత్ లో మాంచి కిక్ ఇస్తున్నాయి
కార్యకర్తలు ఎప్పుడూ చాలా బాధ్యత, ఓపిక, సహనం తో ఉండాలని అలా ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారని అన్నారు. ప్రజా రాజ్యం సమయంలో ఎదుర్కున్న అనుభవాలు ఇప్పుడు జనసేన నిర్మాణంలో ఉపయోగ పడుతున్నాయని అన్నారు పవన్..అయితే తనకి ఎలాంటి వ్యక్తులు కావాలో పవన్ ఓ హింట్ ఏపీ ప్రజలకి ఇచ్చారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.