
ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్లు.. సినిమా కోసం !
సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. వెండితెరపై అందంగా కనిపించాలని ప్రతి నటి కోరుకుంటుంది. కానీ అందాల ఆరబోతలో సంచలనం సృష్టించేలా నగ్నంగా నటించడం సాహసమే. అలాంటి సాహసాన్ని కొందరు హీరోయిన్లు చేశారు.
సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. వెండితెరపై అందంగా కనిపించాలని ప్రతి నటి కోరుకుంటుంది. కానీ అందాల ఆరబోతలో సంచలనం సృష్టించేలా నగ్నంగా నటించడం సాహసమే. అలాంటి సాహసాన్ని కొందరు హీరోయిన్లు చేశారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
నేహా ధూపియా: జూలీ(2004) – ఈ చిత్రంలో నేహా ధూపియా అర్థనగ్నంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి సంచనలం సృష్టించింది.
అమలా పాల్( ఆమె)- ‘ఆమె’ చిత్రం పాల్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఈ చిత్రంలో అమలాపాల్ పాత్ర డిమాండ్ మేరకు నగ్నంగా సైతం నటించి ఔరా అనిపించింది. పూనమ్ పాండే ( నషా)- శృంగార తారగా ముద్ర వేసుకున్న పూనమ్ పాండే నషా చిత్రంలో అర్థనగ్నంగా నటించింది.
కరీనా కపూర్ (కుర్బాన్ )- బాలీవుడ్ బ్యూటీ కరీనా సైఫ్ అలీఖాన్ సరసన నటించిన కుర్బాన్ చిత్రంలో టాప్ లెస్ గా నటించాం బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అంశం.
సలోని రనౌత్ ( ది ఎక్స్ ఫోజ్)- సలోని రనౌత్ ది ఎక్స్ ఫోజ్ చిత్రం కోసం బోల్డ్ గా నటించింది. అను అగర్వాల్: ది క్లౌడ్ డోర్(1994)- 90 వ దశకంలో టాప్ లెస్ గా నటించే సాహసం చేసిన నటి అను అగర్వాల్.
పాలి ధామ్( హేట్ స్టోరీ)- హేట్ స్టోరీ చిత్రంలో పాలి ధామ్ పలు సన్నివేశాల్లో టాప్ లెస్ గా నటించింది. రాధికా ఆప్టే ( పార్చ్డ్) – పార్చ్డ్ చిత్రంలో రాధికా ఆప్టే శృంగార సన్నివేశాల్లో నగ్నంగా నటించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.
బార్బరా మోరి ( కైట్స్)- హృతిక్ రోషన్ నటించిన కైట్స్ చిత్రంలో నటి బార్బరా మోరి టాప్ లెస్ గా నటించిన సెగలు రేపింది.
లిసా హెడెన్ ( రాస్కెల్స్) – హాట్ మోడల్ లిసా హెడెన్ రాస్కెల్స్ చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో ఆకట్టుకుంది.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు