పవన్ నమ్మిన నాయకుడు జనసేనకు గుడ్ బై
ఎన్నికల్లో ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీకే కాదు ఇప్పుడు జనసేనకు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయే నేతల వార్తలు కంగుతినేలా చేస్తున్నాయి.. కేవలం రాజోలు మినహ మరెక్కడా జనసేన అసెంబ్లీ స్ధానాలు గెలుచుకోలేదు. ఇక టీడీపీ 23 స్ధానాలకు సరిపెట్టుకుంది. అయితే జనసేన నుంచి తాజాగా ఓ కీలక నాయకుడు పవన్ కల్యాణ్ ఎంతోనమ్మకం పెట్టుకున్న వ్యక్తి పార్టీకి గుడ్ బై చెప్పారు.
జనసేన పార్టీకి పదవికి చింతల పార్థసారధి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ కార్యాలయానికి పంపించారు. పార్థసారధి జనసేన పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ ఛైర్మన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్థసారధి రాజీనామా కారణాలు గురించి తెలియాల్సి ఉంది. అయితే పవన్ ఆయనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. కాని ఆయన పార్టీలో ఉండలేకపోయారు.
ఇక ఆయన రాజకీయాలు చూస్తే ఈ ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్దిగా జనసేన తరపున పోటీ చేశారు ..ఇక జనసేనలో పవన్ కల్యాణ్ కు ఎంతో కీలకమైన నేతగా పార్టీకి సలహలు ఇచ్చారు ..అందుకే పవన్ ఆయనకు . గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మానిటరింగ్ ఛైర్మన్గా పదవి ఇచ్చారు. అయితే రాజీనామా వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఆయన వైసీపీలో చేరుతారు అని కొన్ని గంటల క్రితం వార్తలు వినిపించాయి, కాని ఆయన ఇప్పుడు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారట.
Recent News
Latest News
-
పవన్ నమ్మిన నాయకుడు జనసేనకు గుడ్ బై
-
భూమా అఖిలప్రియ భర్త పై కేసు
-
సైరా సక్సస్ పై చిరంజీవి చరణ్ ట్వీట్
-
మోహన్ బాబు ట్వీట్ ని మెగా అభిమానులు ఏం చేశారంటే
-
సైరా మూవీ రివ్యూ
-
కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం కూల్చడం కరెక్టా కాదా?
-
సైరా మొదటి రివ్యూ సూపర్ హిట్టు
-
ప్లీజ్ ఆపరేషన్ వద్దు పవన్ కల్యాణ్ ఎందుకంటే
-
వేణుమాధవ్ కోసం వెన్నెల కిషోర్ ఏం చేశారంటే
-
బ్యాంకుల టైమింగ్స్ మారిపోయాయి ఇవే
-
చిరంజీవితో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్
-
పవన్ ని టార్గెట్ చేస్తున్నారుగా బీజేపీ కొత్త ప్లాన్
-
కేసీఆర్ కు జగన్ కు షాక్ ఇస్తానంటున్న బాబు
-
టిక్ టాక్ మోజుతో ప్రియుడితో జంప్ అయిన కొత్త పెళ్లి కూతురు
-
సమజవరాగమనా సాంగ్ – ఆలా వైకుంఠపుర్రములూ