
మహేష్ బాబుకి 50 కోట్ల ఆఫర్ ఎవరంటే
ఇప్పుడు నిర్మాణ సంస్ధలు సినిమాలపై చాలా ఖర్చు పెడుతున్నాయి..ఖర్చుకి ఎక్కడా వెనుకాడటం లేదు ఇక అగ్రహీరోలతో సినిమాలు చేస్తే కమర్షియల్ హిట్ అయితే కోట్లు కురిపిస్తున్నాయి.. అందుకే వారికి ఇచ్చే రెమ్యునరేషన్ లో కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ చేస్తున్నాయి.
తాజాగా టాలీవుడ్ లో మైత్రీ మేకర్స్ చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఇక మహేష్ తో వారు చేసిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే, ఇక తర్వాత మహేష్ మైత్రీతో సినిమా చేయలేదు. గతంలో సుకుమార్ తో కలిపి మైత్రీ వారితో మహేష్ ఓ సినిమా అనుకున్నారు, కాని ఈ సినిమా అవ్వలేదు.
కాని ఇప్పుడు గీతాగోవిందం దర్శకుడు పరుశురాం ఓ ఫ్యామిలీ సినిమా తీయాలి అని చూస్తున్నారు.. దీనికి మహేష్ కరెక్ట్ అని ఆయన ఆలోచన… దీనికి మైత్రీ వారు ఒకే చెప్పారు.. అయితే మహేష్ తో చర్చించి ఈ కథ నచ్చితే ఆయనతో సినిమా చేయాలి అని చూస్తున్నారు.. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ఉంటుంది అని అంటున్నారు, దాదాపు మహేష్ కి 50 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చారు అని తెలుస్తోంది. వంశీ చిత్రం తర్వాత ఈ సినిమా ఉంటుందట.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు