
శృంగారం చేసే ముందు ఇవి అసలు తినకండి డేంజర్
శృంగారం ఓ కళ, రతిక్రీడలో పాల్గొనేవారు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉంటారు, అయితే వారు అమ్మాయిని సంతృప్తి పరిచే సమయంలో వారి కామోద్రేకం పెరగాలి అంటే కొన్ని ఆహరాలు తినాలి అని భావిస్తారు , అయితే అన్నీ ఆహారాలు శృంగార క్రియకు మంచివి కావు.. మరి ఏవి తింటే చెడు ప్రభావం కలుగుతుందో చూద్దాం.
రాత్రిపూట శృంగారం చేయాలి అని అనుకుంటే ముందుగా ఎప్పుడూ ఆల్కాహాల్ తీసుకోకూడదు.. దీనివల్ల మీ సెక్స్ డ్రైవ్ ఫెయిల్ అవుతుంది.. అలాగే మసాలా ఫుడ్స్ గ్యాస్ అధికంగా వచ్చే ఆహారపదార్దాలు తీసుకోకూడదు అని చెబుతున్నారు నిపుణులు.ఇక బీన్స్ మనం చాలా ఇష్టపడి తింటాం.. ఇది రాత్రి సమయంలో తింటే మీరుశృంగారం చేయకుండా నెమ్మదిగా నిద్రలోకి వెళతారు.. ఇది గ్యాస్ సమస్యను కలిగిస్తుంది..
అందుకే శృంగారం చేయాలని అనుకుంటే ఓ రెండు మూడు గంటల ముందు వరకూ బీన్స్ తీసుకోకపోవడం మంచిది. డెయిరీ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఇందులో మీగడ తీసుకోకూడదు..ఇది లిబిడోని దూరం చేస్తుంది….ఇక ఈ ఫుడ్ ఫ్రొడక్ట్స్ ఏమీ వాడినా మీకు శృంగారం చేసే సమయంలో ఇబ్బంది వస్తుంది.
అలాగే ఎనర్జీ డ్రింక్ ఇది తాగేది ఎనర్జీకోసమే అయినా తాగిన తర్వాత మళ్లీ నిరసం వస్తుంది.. అందుకే ఎనర్జీ డ్రింక్స్ జోలీకి వెళ్లకూడదు.. ఇది తక్షణం రిలీఫ్ ఇచ్చినా, మరింత నీరసం వచ్చేలా చేస్తాయి.. ఇవి శృంగారం ముందు తాగితే మీరు చాలా ఇబ్బంది పడతారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి.. కాని లిజామిక్ ఎండెక్స్ వల్ల మరింత ప్రమాదకరం.. ఇవి సెక్స్ డ్రైవ్ చేయడంలో మీకు సాయపడవు. తరచూ రాత్రి సమయంలో ఇవి తింటే గ్యాస్ ట్రబుల్ కూడా పెరుగుతుంది.. అందుకే శృంగారానికి ముందు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కి కాస్త దూరంగా ఉండండి.
ఓట్స్.. వీటిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇది గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతుంది.. అందుకే శరీరానికి మంచిది అయినా ఓట్స్ ని శృంగారానికి ముందు ఎక్కువగా తీసుకోకూడదు.
రెడ్ మీట్ … అసలు రాత్రి పూట చికెన్ మటన్ లాంటి ఆహారం తీసుకోకూడదు.. ఇలా తీసుకుంటే జీర్ణం కావడం కష్టం.. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోకూడదు.. అలాగే చూయింగ్ గమ్ ఆల్కాహాల్ తీసుకున్నా ఇవి శరీరంలో గ్యాస్ ట్రబుల్ ని పెంచుతాయి.. సో మీపార్టనర్ తో ఎంజాయ్ చేసే ముందు వీటికి దూరంగా ఉండండి
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు