
అల… వైకుంఠపురపురం డేట్ ఫిక్స్
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల… వైకుంఠపురపురం సినిమా నిర్మించారు, ఈ సినిమా జనవరి 12న వస్తుంది అని ముందు ప్రకటన చేసింది చిత్రయూనిట్.. అయితే సంక్రాంతి సమయంలో సినిమాలకు బిజినెస్ బాగా ఉంటుంది.. దీంతో ఈ సినిమా ముందు రిలీజ్ చేద్దాము అని అనుకున్నారు.. అయితే తాజాగా ఈ సినిమా అనుకున్న ప్రకారం రిలీజ్ అవుతోందట.
కొన్నిరోజులుగా డేట్ మార్చుతున్నట్టు ప్రచారం జరిగింది దీనికి ఎండ్ కార్డ్ వేశారు.. అయితే, ఈ సినిమా నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఎలాంటి గందరగోళం అక్కర్లేదని, ముందు చెప్పినట్టుగానే జనవరి 12న రిలీజ్ అవుతోందని వెల్లడించింది.
ఇదో భారీ కుటుంబ సంబరం అనడంలో సందేహంలేదని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది.సో సరిలేరు నీకెవ్వరు చిత్రం పై ప్రకటన కూడా వస్తుంది అని చూస్తున్నారు అభిమానులు, మరి దీనిపై చిత్ర యూనిట్ ఎప్పుడు అని తెలియచేస్తుందో చూడాలి.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు