
వైసీపీ లోకి 2019 ఎన్నికలనాటికి చిరు,మహేష్,నాగ్!
2019 ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. యిప్పటినుండే ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ ఒక రంజీలో ఉంది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, పోలవరం ఇంకా మరెన్నో అన్ని పార్టీలు ఎవరికీ వారు నిరసన తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటె వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన పార్టీకి ఇంకా ఎక్కువ మైలేజి తీసుకురావటానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తన వైస్సార్సీపీ కి సినీ గ్లామర్ తీసుకురావటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
వైసీపీ లోకి 2019 ఎన్నికలనాటికి చిరు,మహేష్,నాగార్జున జాయిన్ అవుతారని విశ్వసనీయ సమాచారం. దీనిపై నాగార్జున యిదివరకే ఒక క్లారిటీ యిచ్చారు, అయితే వచ్చే ఎన్నికలలో బరిలో నాగార్జున నిలబడతారు లేదంటే అమల పోటీ చేస్తారా అనేది సస్పెన్సు. మహేష్ బాబు కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికీ వైసీపీ లో జాయిన్ అయ్యి ఏమ్మెల్యే పోటీ చేస్తారని సమాచారం. చిరంజీవి యిపుడు కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న సంగతి తెల్సిందే 2019 ఎన్నికల సమయానికి చిరంజీవి ని కూడా వైస్ జగన్ మోహన్ రెడ్డి తన పార్టీలో చేర్చు కొని కాపు ఓటు బ్యాంకు ను తన పార్టీకి ఉపయోగపడేలా చూస్తున్నారు.
మొత్తానికి 2019 ఏంన్నికల నాటికీ వైస్సార్సీపీ కి సినీ గ్లామర్ కూడా తోడవుతుంది అన్న మాట.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు