
80లక్షల ఆధార్ కార్డ్స్ డీ-యాక్టివేట్…మీ కార్డు ఉందొ లేదో చూసుకోండిలా
అక్రమాల నియంత్రణ దిశగా వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.ఇప్పటికే పాన్ కార్డ్,బ్యాంక్ ఖాతాలు మరియు మొబైల్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం ఆగష్టు నెలాఖరులోగా ఆధార్ ను అనుసంధానం చేయాలనీ సూచించిన విషయం అందరికి తెలిసిందే.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దేశ వాప్తంగా సుమారు 10 లక్షల డూప్లికేట్ పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది.ఇందులో భాగంగానే తాజాగా 81 లక్షల ఆధార్‌కార్డులను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) డీ-యాక్టివేట్ చేసింది.ఆధార్ ఎన్రోల్మెంట్ రెగ్యులేషన్, 2016లోని సెక్షన్ 27, 28ల ప్రకారం ఆధార్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్(ఏఎల్సీఎమ్)లో నిబంధనల ఆధారంగా ఈ ఆధార్‌కార్డులను డీ-యాక్టివేట్ చేసింది.
మీ ఆధార్ కార్డు యాక్టివేట్‌గా ఉన్నది లేనిది ఈ కింద విధంగా తెలుసుకోండి
1. కింద కనిపిస్తున్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ వెబ్సైట్లోకి వెళ్లొచ్చు.
https://resident.uidai.net.in/aadhaarverification
2. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్‌ను అందులో ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్‌ను కూడా దాని బాక్సులో నింపి వెరిఫై అనే బటన్‌ను నొక్కాలి. మీ ఆధార్ నంబర్ కనుక యాక్టివేషన్లో ఉంటే స్క్రీన్‌పై ఓ కన్ఫిర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. మీ వయసు, మీ రాష్ట్రం, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు చెందిన చివరి మూడు అంకెలు అందులో ఉంటాయి.
3. ఒక వేళ మీ ఆధార్ నంబర్ డీ-యాక్టివేట్ అయితే స్క్రీన్ మీద ఎలాంటి వివరాలు కనిపించవు
మరిన్ని ఇంటరెస్టింగ్ న్యూస్ కోసం చుస్తూ ఉండండి www.cinetollywood.com.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు