చిరంజీవితో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్
మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం అక్టోబర్ 2న విడుదల అవనుంది. ఈ సమయంలో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక ఖైదీ నంబర్ 150 అలాగే సైరా ఇలా రామ్ చరణ్ తన తండ్రిలో సినిమాలు చేసి ఓ చరిత్ర సృష్టించారు నిర్మాతగా, అయితే సైరా తర్వాత చిరంజీవితో మరో సినిమా రామ్ చరణ్ ప్లాన్ చేశారట.. ఇప్పుడు ఇదే మెగా అభిమానులకు అందిన వార్తగా తెలుస్తోంది.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రం లూసిఫర్ . ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారని పృథ్వీరాజ్ తెలియజేశారు. అయితే చిరంజీవి తదుపరి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత ఇదే చిరు ప్రాజెక్ట్ .
ఇక తర్వాత చెర్రీ ఈ సినిమాని చిరంజీవితో చేయనున్నారట, అంతేకాదు మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తారని టాక్. ఇప్పటి వరకు మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150 చిత్రాల్లో చిరు, చరణ్ కనిపించి మెగాభిమానులను మెప్పించారు. సో మరోసారి మెగా అభిమానులకు లూసిఫర్ తో కొత్త జోష్ రానుంది అని తెలుస్తోంది.
Recent News
Latest News
-
పవన్ నమ్మిన నాయకుడు జనసేనకు గుడ్ బై
-
భూమా అఖిలప్రియ భర్త పై కేసు
-
సైరా సక్సస్ పై చిరంజీవి చరణ్ ట్వీట్
-
మోహన్ బాబు ట్వీట్ ని మెగా అభిమానులు ఏం చేశారంటే
-
సైరా మూవీ రివ్యూ
-
కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం కూల్చడం కరెక్టా కాదా?
-
సైరా మొదటి రివ్యూ సూపర్ హిట్టు
-
ప్లీజ్ ఆపరేషన్ వద్దు పవన్ కల్యాణ్ ఎందుకంటే
-
వేణుమాధవ్ కోసం వెన్నెల కిషోర్ ఏం చేశారంటే
-
బ్యాంకుల టైమింగ్స్ మారిపోయాయి ఇవే
-
చిరంజీవితో చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్
-
పవన్ ని టార్గెట్ చేస్తున్నారుగా బీజేపీ కొత్త ప్లాన్
-
కేసీఆర్ కు జగన్ కు షాక్ ఇస్తానంటున్న బాబు
-
టిక్ టాక్ మోజుతో ప్రియుడితో జంప్ అయిన కొత్త పెళ్లి కూతురు
-
సమజవరాగమనా సాంగ్ – ఆలా వైకుంఠపుర్రములూ