ప‌వ‌న్ పోటీ చేసే స్ధానాలు రెండు ఇవే

Bihimavaram and Gajuwaka contistent of Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారా అని అనుమానం ఆతృత నేత‌ల్లో జ‌న‌సైనికుల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఉండేది.. ఇక ప‌టాపంచ‌లు చేస్తూ ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు అనేది జ‌న‌సేన తెలియ‌చేసింది.. మ‌రి ప‌వ‌న్ ఎక్క‌డ పోటీ చేస్తారు అంటే, ఆయ‌న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారట‌..మంగళవారం ఉదయం జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు నిశితంగా ఆలోచించి ఫైనల్‌గా భీమవరం, గాజువాక పోటీ చేయాలని సూచించారు. ఇక ఇక్క‌డ నుంచి ప్ర‌చారం ప్రారంభించేందుకు ప‌వ‌న్ తేదీలు కూడా ఫిక్స్ చేసుకున్నార‌ట‌.

జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపించింది. అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం స్థానాల్లో ఆ సర్వేలో అగ్రస్థానాల్లో నిలిచాయి. కాగా నామినేషన్ ఎప్పుడు వేస్తారా అనేది ఇవాళ సాయంత్రం  తెలియ‌చేయ‌నుంది జ‌న‌సేన‌

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.