
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
ఎన్నాళ్లకో నితిన్ కు సూపర్ హిట్ వచ్చింది.. ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు నితిన్.. నిజమే స్టోరీ లైన్ కూడా బాగోవడంతో నితిన్ కు మంచి ఫేమ్ వచ్చింది, అయితే తాజాగా ఈ సినిమా తీసిన దర్శకుడు వెంకీ కుడుములకి కూడా అవకాశాలు బాగానే రావచ్చు అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది.
ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖలో నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు దర్శకుడు త్రివిక్రమ్ గెస్ఠ్ గా వచ్చారు. ఇప్పుడు పోస్ట్ రిలీజ్ ఫంక్షన్ కు మెగా హీరో వరుణ్ తేజ్ గెస్ట్ గా రాబోతున్నాడు. అయితే ఆ మెగా హీరో రాక వార్తతో, విశాఖకు మెగా ఫ్యాన్స్ నితిన్ ఫ్యాన్స్ భారీగా రానున్నారు.
ఈ మధ్య విశాఖలో జరుగుతున్న ప్రతి వేడుక సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అందుకే హీరోలు కూడా ఈ సాగర తీరంలో ఫంక్షన్లు చేస్తున్నారు..ఈనెల 29 విశాఖలో గురజాడ కళాకేత్రం లో భీష్మచిత్ర విజయోత్సవ వేడుక ను నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ఇకహీరో నితిన్ దర్శకుడు, హీరోయిన్ రష్మిక , వరుణ్ తేజ్ , అలాగే నిర్మాతలు చిత్ర యూనిట్ అందరూ ఈ వేడుకకి రానున్నారట.
Gallery
Latest Updates
-
రాహుల్ పై ఎమ్మెల్యే సోదరుడు బీరు సీసాలతో దాడి
-
ఫస్ట్ లుక్ పవన్ కళ్యణ్ వకీల్‌సాబ్
-
ముగ్గురుకి భారీగా సాయం ప్రకటించిన శంకర్.
-
మాటల్లో తన కొత్త సినిమా టైటిల్ చెప్పేసిన చిరు
-
సాయిధరమ్ తేజ్ న్యూ మూవీ ఎవరితో అంటే
-
మూడో కోణం చూపిస్తున్న సునీల్
-
పవన్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు ఎవరంటే
-
మెగా హీరోకి భీష్మ యూనిట్ మెగా ఆహ్వానం
-
ప్రభాస్ – మైత్రీ లింక్ ఎప్పుడు కలుస్తుంది
-
స్టూడెంట్ లీడర్ గా మహేష్ బాబు 30 రోజులు