
అతనినే పెళ్లి చేసుకుంటా పెళ్లిపై అనుష్క క్లారిటీ
హీరోయిన్ అనుష్క స్వీటీ గురించి అనేక వార్తలు వస్తూనే ఉంటాయి, అయితే ప్రభాస్ తో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతోందని పెళ్లి జరుగుతుంది అని వార్తలు వినిపించాయి, కాని వారిద్దరూ క్లారిటీ ఇచ్చారు ..మేము మంచి స్నేహితులం అని, ఇక బెంగళూరుకు చెందిని ఓ ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార వేత్తని వివాహం చేసుకుంటుంది అని వార్తలు వినిపించాయి.
ఇక తర్వాత గుజరాత్ లో వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు వినిపించాయి.. ఇక ఇటీవల తాజాగా ఓ భారత్
క్రికెటర్ ని వివాహం చేసుకోబోతోంది అని వార్తలు వచ్చాయి, అయితే ఇలా అనేక పుకార్లు రావడం పై స్వీటికి కోపం వచ్చింది.
నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ భామ సీరియస్ అయింది.
ఇలాంటి వార్తలు రాసేవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నా గురించే ఇలాంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదు. మా పేరెంట్స్ ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతడినే నేను పెళ్లి చేసుకుంటా. ఇకనైనా అసత్య ప్రచారం ఆపండని అనుష్క చెప్పింది.సో ఇక మీడియా దీనికి ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి..
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్