
అనసూయ వార్నింగ్
బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లారు యాంకర్ కమ్ హీరోయిన్ కథానాయిక అనసూయ భరద్వాజ్.. అసభ్యత హాస్యంలాంటి విషయాలు మాట్లాడితే అనవసరంగా పెడర్ధాలు తీస్తున్నారని యాంకర్ అనసూయ ఫైర్ అయ్యారు..
దీని గురించి తాను ఎమైనా మాట్లాడితే ముందు బట్టలు సరిగ్గా వేసుకో అంటూ సటైర్లు వేస్తున్నారని, పోని ఆ విషయం పక్కన పెట్టి, కామెడీని కామెడీగా తీసుకోవాలి అని చెబితే? అర్జున్ రెడ్డి అంటున్నారు అని ఆమె ట్వీట్ చేశారు.
ఇక సోషల్ మీడియాలో తన సర్కిల్స్ లో ఉన్న వారు ఎవరైనా పిచ్చి పిచ్చి రాతలు కామెంట్స్, పోస్టులు పెడితే వారిని బ్లాక్ చేయడం బెటర్ అని ఆమె భావిస్తున్నట్లు తెలియచేశారు.. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేవారిని డిలీట్, బ్లాక్ అన్ ఫ్రెండ్ చేద్దామని అనుకుంటున్నా అని ఆమె అభిమానులకు తెలియచేశారు.
మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది, మీకు నచ్చినట్టు ఉండండి మీ లైఫ్ మీది అంటూ ఆమె పోస్టు పెట్టారు.. షోల కోసం కామెడీ కోసం హాస్యం పండించేందుకు షోలు చేస్తున్నామని ఆమె తెలియచేశారు.. ఇది మీరు రిసీవ్ చేసుకునే దానిబట్టి ఉంటుంది అని ఆమె ట్వీట్ పెట్టారు… జబర్దస్త్ లో చేసిన స్కిట్ ని, బూతద్దంలో చూడటం ఏమిటని, కావాలనే జబర్దస్త్ పై విషం చిమ్ముతున్నారని,ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ లో జబర్దస్త్ హిస్టరీ క్రియేట్ చేసిందని, అనసూయ అన్నారు.. మొత్తానికి జబర్దస్త్ పై రాద్దాంతం తెలిసిందే, ముఖ్యంగా ఓ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీనిపై నెగిటీవ్ ప్రచారం కూడా చేస్తోంది అనే వార్తలు గుప్పుమంటున్నాయి కొద్ది రోజులుగా.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్